మరకలు
మరక :--- కూర మరకలు
తెల్లని నూలు :--- మిథి లేటేడ్ స్పిరిట్ రాసి సబ్బు నీటితో ఉతక వలెను .ఎండలో ఆరబెట్ట వలెను . జావెల్ నీటిలో పులిమి ఎండలో పెట్టి తిరిగి సబ్బు
తో ఉతక వలెను .
రంగు నూలు :--- తెల్లని నూలుకు ఉపయోగించు విధానము .
పట్టు , ఉన్ని :--- పొటాసియం పెర్మంగానేట్ , అమోనియాలలో ఒకేసారి ముంచి తీయ వలెను .
కృత్రిమ వస్త్రాలు :--- సబ్బు నీటితో ఉతక వలెను . సోడియం పేర్బోరేట్ వాడ వచ్చును .
==========================================================================
మరక :--- పండ్ల మరక
తెల్లని నూలు :--- మరకను ఒక గంట చిక్కని గెంజిలో నానబట్ట వలెను . మరిగే నీటిని మరకపై పోయ వలెను .
రంగు నూలు :--- వెచ్చని బొరాక్స్ ద్రవములో ముంచుము .
పట్టు , ఉన్ని :--- రంగు నూలు కు ఉపయోగించు విధానము .
కృత్రిమ వస్త్రాలు :--- వెచ్చని సోడియం పెర్బోరేట్ ద్రవములొ ముంచుము .
=========================================================================
మరక :--- పెదవుల రంగు ( lip stick )
తెల్లని నూలు :--- మిథి లేటేడ్ స్పిరిట్ నీరు కలిపిన ద్రవములొ ముంచుము .
సారాయిలో ముంచి నీటిలో ఉతుకుము .
రంగునూలు :--- మిథి లేటేడ్ స్పిరిట్ నీరు కలిపిన ద్రవములొ ముంచుము .
సారాయిలో ముంచి నీటిలో ఉతుకుము .
పట్టు , ఉన్ని :--- మిథి లేటేడ్ స్పిరిట్ నీరు కలిపిన ద్రవములొ ముంచుము .
సారాయిలో ముంచి నీటిలో ఉతుకుము .
కృత్రిమ వస్త్రాలు :--- కిరోసిన్లోను , టర్ పెంటైన్ లోను ముంచి వెచ్చని నీటిలో ఉతక వలెను .
==========================================================================
==========================================================================
మరక :--- నెయ్యి
తెల్లని నూలు :--- వేడి నీటితో , సబ్బుతోను శుబ్రపరచవలెను .
రంగు నూలు :--- వేడి నీటితో , సబ్బుతోను శుబ్రపరచవలెను .
పట్టు , ఉన్ని :--- పౌడర్ మరకపై వేసి రుద్ద వలెను . మరక పోయే వరకు పలు మారులు చేయ వలెను .
కృత్రిమ వస్త్రాలు :--- వేడి నీటితో , సబ్బుతోను శుబ్రపరచవలెను .

No comments:
Post a Comment