మరకలు
మరక :--- పాలు
తెల్లని నూలు :--- బెంజిన్ లో స్పొంజి ని ముంచి మరకపై అద్ద వలెను .
=================================================
మరక :--- మందులు ( medicine )
తెల్లని నూలు :---1. గోరు వెచ్చని నీటిలో ముంచ వలెను .
2. ఆక్జాలిక్ ఆసిడ్ లో ముంచి బోరాక్స్ ద్రవముతో ఉతక వలెను .
3. మందుల దుకాణములో ఉండే స్పిరిట్ లో ముంచి శుబ్రము చేయవలెను .
రంగు నూలు :--- తెల్లని నూలు కి చేసే విధానమే చేయ వలెను .
పట్టు , ఉన్ని :--- తెల్లని నూలు కి చేసే విధానమే చేయ వలెను .
కృత్రిమ వస్త్రాలు :---తెల్లని నూలు కి చేసే విధానమే చేయ వలెను .
=========================================================================
మరక :--- తుప్పు మరక
తెల్లని నూలు :---1.ఆక్జాలిక్ ఆసిడ్ లో మరకను ముంచి dil . బోరాక్స్ ద్రవములొ జాడించ వలెను .
2. ఉప్పు కలిపిన నిమ్మ కాయ రసములో ముంచవలెను .
రంగు నూలు :---1.ఆక్జాలిక్
ఆసిడ్ లో మరకను ముంచి dil . బోరాక్స్ ద్రవములొ జాడించ వలెను .
2. ఉప్పు కలిపిన నిమ్మ కాయ రసములో ముంచవలెను .
పట్టు , ఉన్ని :--- 1.ఆక్జాలిక్
ఆసిడ్ లో మరకను ముంచి dil . బోరాక్స్ ద్రవములొ జాడించ వలెను .
2. ఉప్పు కలిపిన నిమ్మ కాయ రసములో ముంచవలెను .
కృత్రిమ వస్త్రాలు :--- 1.ఆక్జాలిక్
ఆసిడ్ లో మరకను ముంచి dil . బోరాక్స్ ద్రవములొ జాడించ వలెను .
2. ఉప్పు కలిపిన నిమ్మ కాయ రసములో ముంచవలెను .
=========================================================================
మరక :--- మ ట్టి
తెల్లని నూలు :--- మరక ను ఎండనిచ్చి బ్రష్ తో దులిపి వేయవలెను . సబ్బు మరియు నీటితో .ఉతకవలెను . మొండి మరక అయినచో దానిపై పొటాసియం పెర్మంగానేటే మరియు ఆగ్జాలిక్ ఆసిడ్ తో మరకను తొలగించ వలెను .
రంగు నూలు :---మరక ను ఎండనిచ్చి బ్రష్ తో దులిపి వేయవలెను . సబ్బు మరియు నీటితో .ఉతకవలెను . మొండి మరక అయినచో దానిపై పొటాసియం పెర్మంగానేటే మరియు ఆగ్జాలిక్ ఆసిడ్ తో మరకను తొలగించ వలెను .
పట్టు , ఉన్ని :---మరక ను ఎండనిచ్చి బ్రష్ తో దులిపి వేయవలెను . సబ్బు మరియు నీటితో .ఉతకవలెను . మొండి మరక అయినచో దానిపై పొటాసియం పెర్మంగానేటే మరియు ఆగ్జాలిక్ ఆసిడ్ తో మరకను తొలగించ వలెను .
కృత్రిమ వస్త్రాలు :--- మరక ను ఎండనిచ్చి బ్రష్ తో దులిపి వేయవలెను . సబ్బు
మరియు నీటితో .ఉతకవలెను . మొండి మరక
అయినచో దానిపై
పొటాసియం పెర్మంగానేటే మరియు ఆగ్జాలిక్ ఆసిడ్ తో మరకను తొలగించ వలెను .
=========================================================================
No comments:
Post a Comment