ఈ కుట్టును సాధారణంగా చేతిగుడ్డల, టేబుల్ క్లాత్ ల , నేప్ కిన్ ల అంచులకు వాడుదురు. అంచులందు అడ్డపోగులను తీసివేసి మిగత నిలువు పోగులను అయిదు లేక ఆరు పోగులను కలిపి ఒక వైపున గాని రెండువైపుల గాని కుట్టవలెను.
1. హెమ్ స్టిచ్ :— సూదిని నాలుగు పోగుల కిందనుండి తీసి గుడ్డకు చిన్న హెమ్ కుట్టు కుట్టవలెను. ఇదే విధంగా పైన కిందకూడ కుట్టవచ్చును.
No comments:
Post a Comment