Wednesday, November 16, 2011

టైలరింగ్ - 18. 'A ' లైన్ ఫ్రాక్

   'A '  లైన్   ఫ్రాక్ 


   'A '  లైన్   ఫ్రాక్ 




కొలతలు :---
చాతి      = 24"
పొడవు  = 21 1/2"  లేక   23"
కాగితపుకొలతలు  :---
పొడవు   =  43"
వెడల్పు  =   18"
కాగితమును     మడచుట  :---
పొడవును    మధ్యకు   మడచి    మడతను    పైన   వుంచవలెను .
వెడల్పును   మధ్యకు   మడచి  మడతను   కుడివైపున    వుంచవలెను.
నిర్మాణము :---
వెనుకభాగము :---
A A1  = పూర్తి   పొడవు  + 1 1/2 " మడత   కొరకు
A B    = 1/4  చాతి - 1/2"
B B1  =  1/4 చాతి  + 1 1/2"
B1  కలుపుము .
A C    =  1/2  భుజము  + 1/4"
C C1   కలుపుము .
C D    =  1/2" క్రిందికి 
A D1  =  1/12 చాతి 
D D1  =  భుజము    కలుపుము .
A E1  =   1"  క్రిందికి    'A '  నుండి 
D1 E  = వెనుక    మెడ     కలుపుము .
B1 D  =  చంక  కలుపుము . 
A1 F   =  1/4  చాతి  + ౩"
B1 F   =   కలుపుము .
ముందు   భాగము :--
A E1   =  1/12  చాతి 
D1 E1  = ముందు మెడ    కలుపుము .
D B1    =  ముందు   చంక    కలుపుము . 
బాడీని    కత్తిరించుట :--- E  D1 D B1 F  నాలుగు   పొరలు   కత్తిరించావలెను .  ముందు  భాగముకొరకు     E1 D1 D B1 F  
రెండు   పొరలు   కత్తిరించావలెను .                                    
'A '  లైన్   ఫ్రాక్   చేతులు :--
బెల్   చేతులు  :---
A B      = 1/2  చేతులు + 2"
A B      = C D
B C   కలుపుము .
B E      =  1/8  చాతి 
E F      =  1/12  చాతి + 1/2" 
E E1    =  చేతిపోడవు + 3/4"
F F1    =  1/4 చాతి 
FE1     =  F1X  
F1 X    =  కలుపుము . 
X G      = 3/4" బయటికి 
G G1    = గుండ్రముగా    కలుపుము .
F1 E     = ముందు   వెనుక   చేతి   ఆకారములో    కలుపుము .
చేతిని   కత్తిరించుట  :-- G1 G F1 E   కత్తిరించుము .
కుట్టు   విధానము :--




1. భుజములు   కలుపవలెను .
2. ప్లాకేట్     ఓపెన్నింగ్    కుట్ట   వలెను  దానిపై   హుక్స్   కుట్ట వలెను
3. మెడను   పైపింగ్    తో   ముగించవలెను .
4. బెల్   చేతులను   కుట్టదానికి ,  చతురస్రము   ఆకారములో   బట్టను     తీసుకొని    దానిని     క్రాస్ గా   మడచి   చేతి   బొమ్మను    వేసి            కత్తిరించావలెను . 
5. అడుగున   వాలు   కుట్టు   కుట్టవలెను .

సరిపడు   బట్ట  :---
ప్రింటెడ్ , నైలాన్ , కేంబ్రిక్ , గళ్ళ   బట్ట .
బట్ట   అంచనా  :---
1 బాడీ   పొడవు + 1 చేతిపోడవు  + 2 స్కర్ట్   పొడవులు . 
      
----------------------------------------/\---------------------------------------