మరకలు
మరక :--- చాకొలేట్
తెల్లనినూలు :---సబ్బుతో ఉతకవలెను . బోరాక్స్ ద్రవములొ ముంచి తిరిగి శుబ్రముగా ఉతకవలెను .
రంగునూలు :---సబ్బుతో ఉతకవలెను . బోరాక్స్ ద్రవములొ ముంచి తిరిగి
శు బ్ర ముగా ఉతకవలెను .
పట్టు , ఉన్ని :----సబ్బుతో ఉతకవలెను . ఒక కప్పు నీటిలో NH 3 చుక్కలను వేసి మరక పై ఉపయోగించ వలెను.
కృత్రిమ వస్త్రాలు :---సబ్బుతో ఉతకవలెను . ఒక కప్పు నీటిలో NH 3 చుక్కలను వేసి మరక పై ఉపయోగించ వలెను.
==========================================================================మరక :--- ఐయోడిన్
తెల్లని నూలు :--- గెంజి పౌడర్ పేస్టు ను మరక పై రుద్ది , మరకను పిల్చుకొనే వరకు వదిలి వెయ వలెను . తరువాత శుబ్రము చేయ వలెను .
రంగునూలు :--- గెంజి పౌడర్ పేస్టు ను మరక పై రుద్ది , మరకను పిల్చుకొనే
వరకు వదిలి వెయ వలెను . తరువాత శుబ్రము చేయ వలెను . పట్టు , ఉన్ని :---గెంజి పౌడర్ పేస్టు ను మరక పై రుద్ది , మరకను పిల్చుకొనే వరకు వదిలి వెయ వలెను . తరువాత శుబ్రము చేయ వలెను కృత్రిమ వస్త్రాలు :---పౌడర్ పేస్టు ను మరక పై రుద్ది , మరకను పిల్చుకొనే వరకు వదిలి వెయ వలెను . తరువాత శుబ్రము చేయ వలెను ===============================================
మరక :--- నీటి మరకలు
పట్టు , ఉన్ని :--- మరక కు ఆవిరి తగిలే టట్టు గా పట్టు కొన వలెను . కొంచెము తేమగా అయ్యాక ఇస్త్రి చేయ వలెను .
=========================================================================
మరక :--- urine మరకలు (చిన్న పిల్లల బట్టల పై )
తెల్లని నూలు :--- ఈథైల్ ఆల్కహల్ ను మరక పై రుద్ది ఆవిరి అయ్యేవరకు
ఉంచ వలెను . తరువాత క్లోరోఫోమ్ రుద్ది ఆవిరి అయ్యే వరకు ఉంచ వలెను .
=========================================================================
మరక :--- మసి
తెల్లని నూలు :--- 1.మరకను దులిపి వెయ వలెను . గెంజి పౌడర్ రుద్ది , సబ్బుతో ఉతక వలెను .
2. సుద్ద పొడిని నీటితో కలిపి మరక పై రుద్ది , సబ్బుతో
ఉతక వలెను .
రంగునూలు :--- తెల్లని నూలు కి చేసిన విధానమే .
పట్టు , ఉన్ని :--- పౌడర్ ను మరక పై రుద్ది , గంట సేపు ఉంచి తరువాత
బ్రష్ తో దులిపి వెయ వలెను .
కృత్రిమ వస్త్రాలు :--- పట్టు , ఉన్నికి చేసిన విదానమే .
=========================================================================
లాండ్రీ