బ్యాండ్ జాకెట్
బ్యాండ్ జాకెట్

కొలతలు :---
చేతి పొడవు = 1/3 చాతి
భుజము = 1/6 చాతి + 1 1/2" = 6 1/2"
కాగితపు కొలతలు :---
----------------------------/\------------------------------


కొలతలు :---
చాతి = 30"
పొడవు = 1/3 చాతి + 3"=13"చేతి పొడవు = 1/3 చాతి
భుజము = 1/6 చాతి + 1 1/2" = 6 1/2"
కాగితపు కొలతలు :---
పొడవు = 30"
వెడల్పు = 18"
కాగితమును మడచుట :---
వెడల్పును మధ్యకు మడచి మడతను కుడి వైపున వుంచవలెను . పొడవును మధ్యకు మడచి మడతను పైన
వుంచవలెను .
నిర్మాణము :---వెనుకభాగము :---
A B = పూర్తి పొడవు +1" మడతకొరకు
A C = 1/4 చాతి - 1/2"
C C1 = 1/4 చాతి + 1 1/2"
A D = 1/2" భుజము + 1/4"
D D1 = తిన్నగా క్రిందికి కలుపుము .
A E = 1/12 చాతి
D E1 = 1/2" క్రిందికి 'D' నుండి
E E1 = కలుపుము .
A F = 1"
E F = వెనుక మెడ ఆకారములో కలుపుము .
C1 E1 = వెనుక చంక కలుపుము .
C C1 = B B1
B1 G = 1/2" లోపలికి
C1 G = కలుపుము .
B G = మద్యబిందువు = X .
X వద్ద డార్ట్ కుట్టవలెను .
డార్ట్ పొడవు = 3 1/2"
ముందుభాగము :---
A F1 = 5"
E F1 = ముందుమెడ గుండ్రముగా కలుపుము .
C1 E1= ముందు చంక ఆకారములో కలుపుము .
B I = 3"
X Y = 2"
G J = 2"
J I = వంపుగా కలుపుము .
బ్యాండ్ :---
A B = 3 1/2"
A C = 1/4 నడుము
A B = C D
A C = B D
D D1 = 2 1/2"
E E1 = 2 1/2"
D1 A = వంపుగా కలుపుము .
చేతులు :--
A B = 1/2 భుజము + 1/4"
A C = పుర్తిపోడవు + 2"
A B = C D
A E = 1/12 చాతి
E B = ముందు వెనుక చేతి ఆకారములో కలుపుము .
C F = 1"లోపలికి
E F = ప్రక్కభాగామును కలుపుము .
1. భుజములను కలుపుము .
2. ముందు వెనుక డార్ట్ లను కుట్టవలెను .
౩. షేపు ముక్కలను అతుకవలెను .
4. హుక్స్ పట్టిలను అతుకవలెను .
5. మెడను క్రాస్ పట్టిలను ఉపయోగించి పైపింగ్ లేదా ఫెసింగ్ కుట్టవలెను .
7. చేతులను అతుకవలెను .
8 . చేతుల అడుగు భాగమున 3/4" వాలుకుట్టు కుట్టవలెను .
9. వెనుక భాగమున నడుము వద్ద 1 1/2" పట్టిని అతికి మడచి వాలు కుట్టు కుట్టవలెను .
10. ప్రక్క భాగములను ఆతుక వలెను .
సరిపడు బట్ట :---
2/2 , 2/1 , రూబీ మొదలగునవి .
బట్ట అంచనా :---రెండు పొడవులు + రెండు చేతి పొడవులు .
A C = 1/4 నడుము
A B = C D
A C = B D
D D1 = 2 1/2"
E E1 = 2 1/2"
D1 A = వంపుగా కలుపుము .
చేతులు :--
A B = 1/2 భుజము + 1/4"
A C = పుర్తిపోడవు + 2"
A B = C D
A E = 1/12 చాతి
E B = ముందు వెనుక చేతి ఆకారములో కలుపుము .
C F = 1"లోపలికి
E F = ప్రక్కభాగామును కలుపుము .
1. భుజములను కలుపుము .
2. ముందు వెనుక డార్ట్ లను కుట్టవలెను .
౩. షేపు ముక్కలను అతుకవలెను .
4. హుక్స్ పట్టిలను అతుకవలెను .
5. మెడను క్రాస్ పట్టిలను ఉపయోగించి పైపింగ్ లేదా ఫెసింగ్ కుట్టవలెను .
7. చేతులను అతుకవలెను .
8 . చేతుల అడుగు భాగమున 3/4" వాలుకుట్టు కుట్టవలెను .
9. వెనుక భాగమున నడుము వద్ద 1 1/2" పట్టిని అతికి మడచి వాలు కుట్టు కుట్టవలెను .
10. ప్రక్క భాగములను ఆతుక వలెను .
సరిపడు బట్ట :---
2/2 , 2/1 , రూబీ మొదలగునవి .
బట్ట అంచనా :---రెండు పొడవులు + రెండు చేతి పొడవులు .
----------------------------/\------------------------------