Tuesday, March 18, 2014

టైలరింగ్ - 48 .రకరకాల చేతులు


                       రకరకాల    చేతులు 





కొలతలు :--

చాతి = 24 "

చేతి  పొడవు = 1/4 ch = 6 "


చేతి అడుగున  వెడల్పు = 1/4 ch + 2 "

సాదా   చేతులు :--- ( PLAIN  SLEEVE )

A B = 1/4  చాతి = 6 "

B D = 1/4 చాతి  + 2 " = 8 "

E A = 1/12 చాతి  + 1 " = 3 "

D F = 1/4 చాతి  - 1 " = 5 "

బుట్ట    చేతులు :--( PUFF   SLEEVE  )

A B = 1/4 చాతి  + 2 " కుచ్చుల   కొరకు = 8 "

B D = 1/4 చాతి + 1/2 " = 6 1/2 "

D G = 1/4 "క్రిందికి  

A E = 1/4చాతి  - 1 " = 5 "

E F = 1/4 " = 6 "

E F  కలుపుము

పొడవు    చేతులు  :---  (   FULL  SLEEVE   )

A B = 1/4  చాతి  = 6"

A D = చేతి  పొడవు - 1 1/2 "

చేతి పొడవు = 2/3 rd ch

D F = 1/4 చాతి  - 1"

E F  కలుపుము

A E , D F   చేతి  ఆకారములో  కలుపుము

C F  మద్య బిందువు     G . G H = 1/6 చాతి    చేతి   అడుగున  ఓపెనింగ్   కొరకు .

రెక్క   చేతులు :--- (  BELL   SLEEVE  )

A B = 1/2  చాతి  + 2 " = 14 "
B D = 1/2  చాతి  + 2 " = 14 "
A B = C D

B C  తిన్నగా   కలుపుము
 B E = 1/8  చాతి
E F = 1/12  చాతి + 1/2 "
E E 1 =  చేతి పొడవు + 3 / 4 "
F F 1 = 1/4  చాతి
F 1 X    కలుపుము
X G = 3 /4 "బయటికి
G G1   గుండ్రముగా  కలుపుము
F 1 E    ముందు  వెనుక  చేతి  ఆకారములో  కలుపుము