
స్విమ్మింగ్ డ్రెస్
కొలతలు :--
ఛాతి = 18"
సీటు = 18"
పొడవు = 18 "
నడుము వరకు పొడవు = 1/2 చాతి = 9"
భుజము = 1/2 చాతి = 9"
నిర్మాణము :---
వెనుక భాగము :---
A A1 = పూర్తీ పొడవు + 1/2" = 18 1/2"
A B = నడుము వరకు పొడవు = 9"
B B 1 = 1/4 చాతి + 4"
B1 G = B A 1
A C = 1/4 చాతి
C C1 = 1/4 చాతి + 1 1/2 "
C1 నుండి తిన్నగా కలుపుము .
A D = 1/2 భుజము + 1/4 "
A C = D D1
D E = 1/2 " క్రిందికి D నుండి
A E1 = 1/12 ఛాతి
E E1 భుజము కలుపుము .
E C1 చంక కలుపుము .
A F = 1" క్రిందికి A నుండి
E 1 F మెడ కలుపుము .
G H = 1/6 సీటు పైకి
A1 H1 = 1/12 సీటు
H H1 కలుపుము .
H H1 మద్య బిందువు X .
X = Y = 1/2 " లోపలికి
H Y H 1 వంపుగా కలుపుము .
ముందు భాగము :--
A I = 1/12 చాతి
E1 I = ముందుమెడ
E C1 = ముందు చంక కలుపుము .
కుట్టు విధానము :--
1. భుజములను కలుపుము .
2. నడుము వద్ద మరియు కాళ్ళ వద్ద కుచ్చులు కుట్టవలెను.
3. చంక , మెడ , కాళ్ళు పైపింగ్ తో కుట్టవలెను .
సరిపడు బట్ట :--
ప్రింటెడ్ , పోప్లిన్ , గళ్ళ బట్ట .
బట్ట అంచనా :--
రెండు పొడవులు + ౩".
--------------------------------------/\------------------------------------------