సన్ సూట్
కొలతలు :---
చాతి = 18"
పొడవు = చాతి -2" = 16"
నడుము లూజు = చాతి - 2 " = 16 "
బిబ్ పొడవు = 1/3 చాతి + 1" = 7"
సీటు = 18 "
డ్రాయర్ పొడవు = 1/ 2" సీటు = 9 "
నిర్మాణము :--- 1:--
A A1 = పూర్తీ పొడవు + 1/2" = 16 1/2"
A B = బిబ్ పొడవు = 7"
B B1 = 1/4 సీటు + 4 "
B B1 = C A1
A D = 1/6 చాతి
A B = D D1
A E = 1/12 చాతి
A E1 = 1/12 చాతి
E E1 ను పలకగా గాని గుండ్రముగా గాని ' V ' ఆకారములో
గాని కలుపవచ్చును .
C F = 1/6 సీటు
A1 F1 = 1/12 సీటు
F F1 వంపుగా కలుపుము .
స్ట్రాప్స్ :--2--
A B = 1/2 చాతి + 4" = 22"
A C = 2"
A B = C D
బెల్ట్ :-- 3--
A B = 1/2 నడుము కొలత + 1/2"
A C = 1 1/2 "
A B = C D
కుట్టు విదానము :--
1. డ్రాయర్ ను , బిబ్ ను సాధారణ అతుకుతో కుట్టవలెను .
2 . డ్రాయర్ కాళ్ళు పైపింగ్ తో కుట్టవలెను .
౩. డ్రాయర్ కి ఎడమ వైపున ఓపెనింగ్ పెట్టవలెను .
సరిపడు బట్ట :--
పోప్లిన్ , ప్రింటెడ్ మరియు గళ్ళ బట్ట .
బట్ట అంచనా :--
డ్రాయర్ యొక్క రెండు పూర్తిపోడవులు + 1 బిబ్ పొడవు .
---------------------------------------------/\----------------------------------
habba ilanti blog kosam choostunnanu. ippudu dorikaaru. na doubts anni adagochchu kadaa?
ReplyDelete