ముందు భాగము
వెనుక భాగము
చేతి నమున
చేతి నమున
1. చేతి భాగము , చంక భాగములను కలిపి చేతులను కుట్టవలెను . ( రాంగ్ సైడ్ )
చేతి భాగము , చంక భాగములను కలిపి చేతులను కుట్టవలెను ( రైట్ సైడ్ )
5. . చేతులకు అడుగున వాలుకుట్టు కుట్ట వలెను . రెండు పట్టిల ఓపెనింగ్ కుట్ట వలెను . అడుగున పట్టిని అతికి నడుము భాగమును పూర్తి చేసిన తరువాత ముందుభాగము .
6. అడుగున పట్టిని అతికి నడుము భాగమును పూర్తి చేసిన తరువాత వెనుక భాగము వలెను .
7. పూర్తి అయిన రాగ్లాన్ చోళి వెనుక భాగము .
8. పూర్తి అయిన రాగ్లాన్ చోళి ముందు భాగము .
రాగ్లాన్ చోళి
కొలతలు:---
పొడవు = 13"
భుజము = 6"
చేతి పొడవు = 9"
కాగితపు కొలతలు :---
రెండు పొడవులు = 26"
రెండు వెడల్పులు = 17"
వెడల్పును మధ్యకు మడచి మడతను కుడివైపున వుంచవలెను . పొడవును మధ్యకు మడచి
మడతను పైన వుంచవలెను .
నిర్మాణము :---
0 - 1 = పూర్తి పొడవు - 1" = 1 2"
0 - 2 = 1/4 చాతి - 1" = 6 1/2"
2 - 3 = 1/4 చాతి + 1" = 8 1/2"
3 - 4 = 2 - 1
2 , 3 , 4 , 1 చతురస్రము .
4 - 5 = 3/4"
0 - 6 = భుజము + 1/4"
6 - 7 = 6 నుండి క్రిందకి తిన్నగా కలుపుము .
0 - 8 = 1/12 వంతు చాతి = 2 1/2 "
0 - 9 = 1/12 వంతు చాతి + 1 1/2 " = 4"
7 -10 = 1" పైకి ' 7 ' నుండి
3 , 10 , 8 చంక కలుపుము .
8 - 9 = ముందు మెడ కలుపుము .
0 - 11 = 1 1/2"
8 - 11 = వెనుక మెడ కలుపుము .
1 - x = 1"
x - y = 2"
y వద్ద 3/4" వెడల్పుతో డార్ట్ కుట్టవలెను .
y - z = 1 3/4"
z = 3/4" వెడల్పుతో డార్ట్ కుట్టవలెను .
చేతులు :--- రాగ్లాన్ చేతులు :---
0 -1 = చేతి పొడవు + భుజము + 1/2"
0 -2 = భుజము+1/2"
0 - 1 = 2 - 3
0 - 2 = 1 - 3
2 - 4 = భుజము + 1/2"
0 - 5 = 1"
4 - 5 = కలుపుము .
3 - 6 = 1"
4 - 6 = కలుపుము .
కుట్టు విధానము :---
ముందు భాగము
వెనుక భాగము
చేతి నమున
చేతి నమున
1. చేతి భాగము , చంక భాగములను కలిపి చేతులను కుట్టవలెను . ( రాంగ్ సైడ్ )
చేతి భాగము , చంక భాగములను కలిపి చేతులను కుట్టవలెను ( రైట్ సైడ్ )
5. . చేతులకు అడుగున వాలుకుట్టు కుట్ట వలెను . రెండు పట్టిల ఓపెనింగ్ కుట్ట వలెను . అడుగున పట్టిని అతికి నడుము భాగమును పూర్తి చేసిన తరువాత ముందుభాగము .
6. అడుగున పట్టిని అతికి నడుము భాగమును పూర్తి చేసిన తరువాత వెనుక భాగము వలెను .7. పూర్తి అయిన రాగ్లాన్ చోళి వెనుక భాగము .
8. పూర్తి అయిన రాగ్లాన్ చోళి ముందు భాగము .
===========================================================================