Sunday, June 24, 2012

టైలరింగ్ - 30. ముడుల చోళి

                                  ముడుల    చోళి 


                 
కొలతలు :---
చాతి        =  34"
పొడవు    =  14"
భుజము  = 7"
చేతులు   = 10"
కాగితపు   కొలతలు  :--
వెడల్పును  మధ్యకు  మడచి  మడతను   కుడివైపున   ఉంచవలెను .
పొడవును   మధ్యకు    మడచి   మడతను   పైన    ఉంచవలెను .
నిర్మాణము   :--- ముందుభాగము  :---
0 - 1  = 13"  =  పూర్తి పొడవు - 1"
0 - 2  = 1/4  చాతి -1"
2 - 3  = 1/4  చాతి + 1"
2 - 1  = 3 - 4 
1 , 2, 3, 4  చతురస్రం  .
4 - 5  = 3/4 "
0 - 6  = భుజము  + 1/2"
6 - 7  = తిన్నగా  క్రిందికి 
0 - 8   = 1/12  చాతి  + 1/4"
6 - 9   = 1"
8 - 9   = భుజము  కలుపుము .
3 - 9   = ముందు  చంక   కలుపుము .
1 -10  = 1 1/2"
8 -10  = ముందు  మెడ   కలుపుము .
1 - 11 =  1 3/4 "
5 - x   =  1/2"  క్రిందికి   
x - 11   మద్య  బిందువు   =  12
12  వద్ద   డార్ట్   కుట్ట వలెను .
3 - 5    = మద్యన  డార్ట్  కుట్టవలెను .
11 - 13  = 12"
13 - 14  = 4"
11 -  13 =  10 -14







వెనుక  భాగము :--- 
0 -1  =  పూర్తి పొడవు - 1"= 13"
0 -2  =  1/4 ఛాతి - 1"
2 -3  =  1/4 చాతి + 1/2"
1 - 2 =  3 - 4
4 - 5 =  3/4"
0 -6  =  భుజము + 1/2"
6 -7  =  0 -2
0 -8  =  1/12 చాతి  + 1/4"
6 - 9  = 1"
8 - 9  = భుజమును   కలుపుము .
8 -10 = 1 3/4"
3 - 9  = వెనుక  చంక   కలుపుము .
1-5     =  మద్య బిందువు  = 11
11  వద్ద  డార్ట్  కుట్ట వలెను.

 చేతులు :---
0 - 1  =  చేతి   పొడవు + 1/2"
0 -2   =  1/2  భుజము  = 7"
0 -1   =  2 - 3
0 -2   =  1 - 3 
2 -4   =  1/12  చాతి   + 1" =4"
4 -0   =  చేతి  ఆకారములో   కలుపుము .
4 - 5  =  చేతి  ప్రక్క  భాగమును   కలుపుము .
3 -5   =   1"
కుట్టు  విధానము  :-- 





















1.భుజములను   కలుపుము .
2.ముందు  వెనుక  డార్ట్  లను  కుట్టవలెను .
3.మెడకు  ఒక   పట్టిని   కుట్టి   ముగించావలెను .
4.చేతులను    అతుకవలెను .
5.నడుమునకు   పట్టిని   కుట్ట వలెను .
6.ముందు  భాగమున   నడుము    వద్ద   పట్టిలను   కుట్ట వలెను .
అవి    జాకెట్   ధరించునపుడు  ముడివేసుకొనుటకు   ఉపయోగ పడును .

================================================  
                       

No comments:

Post a Comment