ప్లీ టెడ్ స్కర్ట్ ----1
కొలతలు :---
నడుము = 24"
అడుగు బాగము = 60"
పొడవు = 16"
బెల్ట్ వెడల్పు = 2"
బట్ట పొడవు = 34"
బట్ట వెడల్పు = 60"
నిర్మాణము :---
0 - 1 = 1 1/4"
1 - 2 = పూర్తీ పొడవు - బెల్ట్ వెడల్పు + 1/4"
= 16" - 1 1/2" + 1/4" = 14 3/4"
0 - 3 = 1/4 అడుగుబాగము + 1/2"
0 - 2 = 3 - 4
0 - 3 = 2 - 4
3 - 5 = 1 1/4"
2 - 4 = మద్య బిందువు '6'
1 - 2 = 7 - 5
6 , 7 కలుపుము .
1 - 8 = 2 1/2" ( మద్య కుచ్చు లో సగము )
9 - 8 = 1/8 నడుము , ( రెండు కుచ్చు ల మద్య దూరము )
9 - 10 = 5" కుచ్చు కొరకు
8 , 9 , 10 గుర్తు పెట్టుము .
11 - 5 = 1/6 నడుము , సైడ్ ఓపెన్ .
2" అడుగు బాగమున కొరకు .
బెల్ట్ :---
0 - 1 = 2"
0 - 2 = 1/2 నడుము
0 - 1 = 2 - 3
2 - 4 = 2" బయటికి
2 - 4 = 3 - 5
0 - 1 = 4 - 5
0 - 4 = 1 - 5
దీనిని బాడీకి లేదా బెల్ట్ లకు కలుపవచ్చును .
బట్ట అంచనా :---
వెడల్పు = నడుమునకు 3 రెట్లు .
==============================================