డ్రాయర్
కాగితపు నమునాను మడచుట మరియు కత్తిరించుట :--
1. పొడవు = 18" , వెడల్పు = 12" కాగితమును తీసుకొనవలెను .
1. పొడవును మధ్యకు మడచి మడతను క్రింది భాగమున వుంచవలెను .

2. వెడల్పును మద్యకుమడచి మడతను కుడిచేతివైపున వుంచవలెను
3. మడతలపై బొమ్మను వేయవలెను .
4. కత్తిరించుట :--- C G E Y F ను కత్తిరించుము . మడతను విప్పుము.
కత్తిరించిన డ్రాయరు .
కుట్టు విథానము :---
1. కాలి దగ్గర పైపింగ్ గాని మడచి వా లుకుట్టు గాని చేయవచ్చును .లేసును అతుకవచ్చును .
2. ప్రక్కభాగాములను సాదారణ అతుకుతో కుట్టువలెను
3 . నడుము పై భాగాన్ని 1 1 /2 " మడచి వా లుకుట్టు కుట్టువలెను . 4 . ఎలాస్టిక్ మడతలో ఎక్కిన్చవలెను.

కొలతలు :---
కాగితపుకొలతలు :--
పొడవు = 18" ( 7 1/2" +1 1/2" మడత పై )
వెడల్పు = 12 " ( 1 / 4 వంతు సీటు + 1 1 / 2 " మడతపైన
తీసికోనవలెను .
కాగితమును మడచుట :-- పొడవును మద్యకుమడచి మడతను క్రిందిభాగమున
ఉంచవలెను . వెడల్పును మద్యకుమడచి మడతను పైన వుంచవలెను . మూల లను
A B C D లుగా గుర్తించవలెను .
నిర్మాణము :---
AA1 = 1 1/2 " మడతకు
A1B= 1 / 3 వంతు సీటు + 1 "
AC = 1 / 4 వంతు సీటు + 1 1/2 "
A B = C D
A C = B D
D E = 1 / 6 వంతు సీటు
B F = 1 / 12 సీటు B నుండి
E F ను కలుపుము .
E F మద్యన X ,
Y = 1/2" X నుండి
E Y F ను కలుపుము .
C1G = 1/2 " లోపలికి ,
C G E ను కలుపుము .
కత్తిరించుట :--- C G E Y F ను కత్తిరించుము .
కాగితపు నమునాను మడచుట మరియు కత్తిరించుట :--
1. పొడవు = 18" , వెడల్పు = 12" కాగితమును తీసుకొనవలెను .
1. పొడవును మధ్యకు మడచి మడతను క్రింది భాగమున వుంచవలెను .
కాగితపు నమునాను మడచుట మరియు కత్తిరించుట :--
1. పొడవు = 18" , వెడల్పు = 12" కాగితమును తీసుకొనవలెను .
1. పొడవును మధ్యకు మడచి మడతను క్రింది భాగమున వుంచవలెను .
2. వెడల్పును మద్యకుమడచి మడతను కుడిచేతివైపున వుంచవలెను
3. మడతలపై బొమ్మను వేయవలెను .
4. కత్తిరించుట :--- C G E Y F ను కత్తిరించుము . మడతను విప్పుము.
కత్తిరించిన డ్రాయరు .
కుట్టు విథానము :---
1. కాలి దగ్గర పైపింగ్ గాని మడచి వా లుకుట్టు గాని చేయవచ్చును .లేసును అతుకవచ్చును .
2. ప్రక్కభాగాములను సాదారణ అతుకుతో కుట్టువలెను
3 . నడుము పై భాగాన్ని 1 1 /2 " మడచి వా లుకుట్టు కుట్టువలెను . 4 . ఎలాస్టిక్ మడతలో ఎక్కిన్చవలెను.
3. మడతలపై బొమ్మను వేయవలెను .
కత్తిరించిన డ్రాయరు .
కుట్టు విథానము :---
1. కాలి దగ్గర పైపింగ్ గాని మడచి వా లుకుట్టు గాని చేయవచ్చును .లేసును అతుకవచ్చును .
2. ప్రక్కభాగాములను సాదారణ అతుకుతో కుట్టువలెను
3 . నడుము పై భాగాన్ని 1 1 /2 " మడచి వా లుకుట్టు కుట్టువలెను . 4 . ఎలాస్టిక్ మడతలో ఎక్కిన్చవలెను.
5. పూర్తి అయిన డ్రాయరు .
బట్టను ఎన్నుకొనుట :---
పోప్లిన్ , లాన్ క్లోత్ , కేమ్ బ్రిక్ మొదలగునవి .
బట్ట అంచనా :----
రెండు పూర్తి పొడవులు + ౩ " .