నైటీ


కొలతలు :---
చాతి = 34"
నడుము = 27"
పూర్తి పొడవు = 38"
భుజము = 6 1/2"
కాగితపు కొలతలు :--
పొడవు = 77"
వెడల్పు = 33"
వెనుక భాగము :---
0 -1 = పూర్తి పొడవు + 1/2" = 38 1/2"
0 - 2 = 1/8 చాతి + 3"
2 - 3 = 1/4 చాతి + 2"
0 - 4 = 1/2 భుజము + 1/4"
4 - 5 = తిన్నగా కలుపుము .
0 - 6 = 1/8 చాతి
0 - 7 = 3"
6 - 7 = వెనుకమెడ కలుపుము .
4 - 8 = 3/4"
6 - 8 = భుజమును కలుపుము .
3 - 8 = వెనుక చంక కలుపుము .
1 - 9 = 1/4 చాతి + 8"
9 - 10 = 3/4 "
1 - 10 = కలుపుము .
1 నుండి క్రిందికి 2 " ఎక్కువ బట్టను తీసుకుని అడుగున మడచి కుట్ట వలెను .
నైటీ బాడీ ముందుభాగము :---
0 - 1 = 1/8 చాతి + 1 1/2"
0 - 2 = 1/2 భుజము + 1/2"
0 - 1 = 2 - 3
0 - 2 = 1 - 3
0 - 4 = 1/8 చాతి
0 - 5 = 1/8 చాతి
4 - 5 = ముందు మెడ గుండ్రముగా కలుపుము .
2 - 6 = 1/2"
4 - 6 = భుజమును కలుపుము .
1 - 7 = 1/2" క్రిందికి
3 - 7 = కలుపుము .
ముందు భాగము స్కర్ట్ :---
0 - 1 = పూర్తి పొడవు - బాడీ పొడవు = 32 1/2"
0 - 2 = 1/4 చాతి + 8"
1 - 3 = 1/4 చాతి + 12"
2 - 3 = కలుపుము .
2 - 4 = 1"
2 - 5 = 3 1/2"
4 - 5 = కలుపుము .
3 - 6 = 1/2"
1 - 6 = కలుపుము .
1 నుండి 2 " క్రిందికి ఎక్కువగా బట్టను తీసుకొని అడుగున మడచి కుట్ట వలెను .