సాదా గౌను![]() ![]() |
![]() |

సాదా గౌను
కొలతలు :---
చాతి = 24 "
పొడవు = 22 " --- చాతి - 2 "
భుజము = 11" ---1/2 చాతి - 1"
నడుము వరకు పొడవు = 10 1/2" ---1/2 చాతి - 1 1/2 "
నడుము లూజు = 22 " --- చాతి - 2 "
చేతి పొడవు = 6 " --- 1/4 చాతి
నిర్మాణము :---
వెనుక భాగము :---
A A1 = నడుము పొడవు + 1/2"
A B = 1/4 చాతి - 1/2"
B B1 = 1/4 చాతి + 1 1/2"
B B1 = A1 C
C C1 = 1/2" లోపలికి
A1 C1 మద్యబిందువు ' X ' డార్ట్ కొరకు
డార్ట్ పొడవు = 3 1/2"
A D = 1/2" భుజము + 1/4"
D D1 = తిన్నగా కలుపుము .
D E = 1/2" క్రిందికి
A E1 = 1/12 చాతి + 1/2"
E E1 = భుజమును కలుపుము .
A F = 1" క్రిందికి వెనుక మెడ కలుపుము .
E1 F = గుండ్రముగా కలుపుము .
E B1 = వెనుక చంక కలుపుము .
ముందు భాగము :---
A F1 = 1/12 చాతి + 1/2" ( కాలర్ కొరకు కలుపుము )
A F 1 = 1/8 చాతి ( కాలర్ లేకుండా అయితే )
E1 F1 = గుండ్రముగా కలుపుము .
E B1 = ముందు చంక కలుపుము .
చేతులు :--
A A1 = చేతి పొడవు +1 1/2 "
A B = 1/2 భుజము + 1/4 "
A A1 = B B1
B C = 1/12 చాతి + 1/2"
A C = ముందు వెనుక చేతి ఆకారములో కలుపుము .
B1 D = 1" లోపలికి
C D = కలుపుము .
స్కర్ట్ :---
స్కర్ట్ పొడవు = పూర్తి పొడవు - నడుము వరకు పొడవు .
A B = 1/2 CHATHI + 4"
A C = స్కర్ట్ పొడవు + 2"
A B = C D
1. భుజములను కలుపుము .
2. డార్ట్ లను కుట్టవలెను .
౩. హుక్కుల పట్టిలను కుట్టుము .
4. మెడను కాలర్ తో గాని పైపింగ్ తో గాని నకిలీ మడత తో
గాని ముగించవలెను .
5 .చేతులను అతుకవలెను .
6 .చేతి అడుగున వాలు కుట్టు కుట్టవలెను .
7 . కుచ్చు భాగమును అతుకవలెను .
8 . గౌను అడుగున వాలు కుట్టు కుట్ట వలెను .
సరిపడు బట్ట :---
ప్రింటెడ్ , నైలాన్ , కాంబ్రిక్ మరియు గళ్ళ బట్ట .
బట్ట అంచనా :---
1 బాడీ పొడవు + 1 చేతి పొడవు + 2 స్కర్ట్ పొడవులు .
----------------------------------\/-----------------------------------------