కొలతలు :---
చాతి = 22"
నడుము వరకు పొడవు = 9 1/2"
పూర్తీ పొడవు = 20"
భుజము = 4 1/2"
కాగితపు కొలతలు :--
పొడవు = 41"
వెడల్పు = 19"
కాగితమును మడచుట :---
పొడవును మధ్యకు మడచి మడతను పైన వుంచవలెను .
వెడల్పును మధ్యకు మడచి మడతను కుడివైపున ఉంచవలెను .
నిర్మాణ క్రమము :---
ముందు భాగము :---
0 - 1 = పూర్తీ పొడవు + 1/2"
0 - 2 = 1/4 చాతి + 1/2"
2 - 3 = 1/4 చాతి + 1 1/2"
0 - 4 = 1/4 చాతి - 1"
4 - 5 = కలుపుము .
0 - 6 = 1/12 చాతి + 1"
0 - 7 = 1/8 చాతి + 1/2 "
0 - 6 = 7 - 8
0 - 7 = 6 - 8
6 , 8 , 7 ముందు మెడ కలుపుము .
4 - 9 = 1/2"
6 - 9 = భుజము కలుపుము .
3 , 5 , 9 ముందు చంక లోతుగా కలుపుము .
0 - 10 = నడుము వరకు పొడవు .
2 - 3 = 10 - 11
2 - 10 = 3 - 11
1 - 12 = 1/4 చాతి + 4"
11 - 12 = కలుపుము
12 - 13 = 3/4"
1 - 12 = మద్యన 13 ను కలుపవలెను .
10 - 14 = 1/8 చాతి
14 వద్ద 1/4" డార్ట్ కుట్ట వలెను .
వెనుక భాగము :---
0 - 15 = 2"
6 - 16 = 0 - 15
6 , 16 , 15 = వెనుక మెడ కలుపుము .
3 - 9 = వెనుక చంక కలుపుము .