దీనికి నాలుగు మడతల మీద బట్టను కత్తి రించవలెను .
కొలతలు :--
నడుము = 24"
పూర్తీ పొడవు = 16"
బెల్ట్ పొడవు = 1 1/2"
నిర్మాణము :--
0 - 1 = స్కర్ట్ పొడవు + 1/6 నడుము లూజు = 14 3/4"+ 4"
=( పూర్తీ పొడవు - 1 1/2" (బెల్ట్ పొడవు ) + 1/4" = 14 3/4"+ 1/6 నడుము =4"
0 - 2 = స్కర్ట్ పొడవు + 1/6 నడుము లూజు = 14 3/4" + 4"
= ( పూర్తీ పొడవు - 1 1/2" (బెల్ట్ పొడవు )+ 1/4" = 14 3/4"+ 1/6 నడుము = 4"
0 - 1 = 2 - 3
0 - 2 = 1 - 3
0 - 4 = 1/6 నడుము =4"
0 - 5 = 1/6 నడుము = 4"
4 - 2 = 5 - 1
4 - 5 = కలుపుము .
2 - 1 = కలుపుము
4 - 5 , 1 - 2 ను కత్తిరించిన తరువాత బట్టను విప్పి చుసిన గుండ్రముగా ఉండును .
=========================================================================
No comments:
Post a Comment