Friday, March 4, 2016

Back stitch-


గట్టి కుట్టు :—ఈ  కుట్టు  కుడి  నుండి  ఎడమ  వైపునకు   కుట్టుదురు. బట్టను  1/8 సెం.మీ. సూది  పైకి  తీసి  సూదిని  లాగిన  తరువాత  తిరిగి  సూది  1/8 సెం.మీ . వెనుకకు  తీసి  లాగవలెను.  ఈ  కుట్టు  దగ్గర  దగ్గర  గా  ఒకదాని ప్రక్క  మరొకటి  సమాన  కొలతలు   కలిగి  యుండవలెను.  ఈ  కుట్టు  పైభాగంలో   మిషను  కుట్టు  వలె  ఉండును. క్రింది భాగంలో  కాడ కుట్టువలె  ఉండును.  ఈ  కుట్టునకు  సన్నని  దారాన్ని ఉపయోగింతురు.

Thursday, March 3, 2016

Uneven basting


Even basting-




Even basting :--టాకా  కుట్టు :--ఈ  కుట్లు  తాత్కాలిక  కుట్లు.  ఈ  కుట్టు    పొడవు  1  సెం.మి .  ఉండును. అన్ని  కుట్లు  సమానముగా  ఉండవలెను. వీటిని  contrast colour   దారముతో  కుట్టుదురు.  ఎందుకనగా  మిషను  మీద  కుట్టిన  తరువాత  విప్పుటకు  సులభముగా  ఉండును.  దీనిని  అతుకులను  కుట్టుటకు  ఉపయోగింతురు.