గట్టి కుట్టు :—ఈ కుట్టు కుడి నుండి ఎడమ వైపునకు కుట్టుదురు. బట్టను 1/8 సెం.మీ. సూది పైకి తీసి సూదిని లాగిన తరువాత తిరిగి సూది 1/8 సెం.మీ . వెనుకకు తీసి లాగవలెను. ఈ కుట్టు దగ్గర దగ్గర గా ఒకదాని ప్రక్క మరొకటి సమాన కొలతలు కలిగి యుండవలెను. ఈ కుట్టు పైభాగంలో మిషను కుట్టు వలె ఉండును. క్రింది భాగంలో కాడ కుట్టువలె ఉండును. ఈ కుట్టునకు సన్నని దారాన్ని ఉపయోగింతురు.
No comments:
Post a Comment