స్లాక్స్
స్లాక్స్
కొలతలు:--
చాతి = 24 "
పొడవు = 24 "
హిప్ చుట్టూ కొలత = 24 "
అడుగు భాగము కొలత = 13" ---> 1/2 హిప్ + 1"
నడుము లూజు = 22" ---> హిప్ + 2"
నిర్మాణము :--- 1 :---బిబ్ :--
A B = 1/6 చాతి
A C = 1/3 చాతి + 1"
B E = 1/12 చాతి
B E1 = 1/12 చాతి
E E1 = మెడ కొరకు గుండ్రముగా గాని పలక మెడగా గాని
కలుపవలెను .
ముందుభాగము :--- 2 :---
A B = పొడవు - 1 1/2" ( బెల్ట్ కొరకు ) + 2" మడత కొరకు
A C = 1/3 హిప్ - 1"
C D = 1/3 హిప్ + 1 1/2"
D E = 1/12 హిప్ లోపలికి ' D ' నుండి
E F = A C
D C = మద్యబిందువు ' G '
G G1 = నడుము నుండి పాదము వరకు తిన్నగా కలుపుము . H = C B కొలతలో సగము - 2" ( మోకాలి వద్ద )
I J = 1/4 అడుగు భాగము + 3/4 "
G 1 K = 1/4 అడుగుభాగము
G I G = కలుపుము .
C J K = కలుపుము .
D L = కలుపుము .
F D = కలుపుము .
F A = మద్యబిందువు వద్ద కుచ్చు పెట్టవలెను .
వెనుక భాగము :---
A M = 1/4 నడుము + 1"
A X = 1/12 హిప్ + 1/2"
M D = కలుపుము .
D N = 1 1/2"
L N1 = 1 "
N N1 = కలుపుము .
M N = కలుపుము .
A X = 1 /12 హిప్ + 1/2" డార్ట్ కొరకు
డార్ట్ పొడవు = 3 1/2"
బెల్ట్ :--- 3 :---
నడుము లూజు = 22" ----> హిప్ - 2"
A B = 1/2 నడుము లూజు + 1/2"
A C = 2"
A B = C D
స్ట్రాప్స్ :--- 4 :---
A B = 1/2 చాతి + 4"
A C = 2"
A B = C D
కుట్టు విధానము :---
1. మొదట బిబ్ ను కుట్టవలెను .
2. రెండు స్ట్రాప్స్ ను కుట్టి , రెండిటిని ఒక దానిపై ఒకటి
క్రాస్ గా వుంచి రెండు కలిసిన చోట చతురస్రం గా కుట్ట
వలెను .
3. బిబ్ కి బెల్ట్ ని ఆతుక వలెను .
4. స్లాక్స్ కు జేబులు కుట్టి , ప్రక్క భాగములను
రన్ అండ్ ఫెల్ అతుకుతో అతుకవలెను .
5 . అడుగున ౩" వాలు కుట్టు కుట్టవలెను .
సరిపడు బట్ట :---
గడుల బట్ట , కేస్ మెంట్ , పాప్ లిన్ .
బట్ట అంచనా :---
2 పూర్తి పొడవులు + 1 హిప్ పొడవు + 5 "
-------------------------------------/\------------------------------------