అంబ్రెల్లా గౌను
కొలతలు :---
చాతి = 24"
పొడవు = 22" ---> చాతి - 22"
భుజము = 11"
నడుము పొడవు = 10 1/2"
నడుము లూజు = 22"
చేతి పొడవు = 6 "
కాలర్ = 11" --> 1/2 చాతి -1" నిర్మాణము :---
వెనుక భాగము :---
A A1 = నడుము పొడవు + 1/2"
A B = 1/4 చాతి - 1/2"
B B1 = 1/4 చాతి + 1 1/2"
B B1 = A1 C
C C1 = 1/2" లోపలికి
B1 C1 = కలుపుము .
A1 C1 మద్యబిందువు X .
X వద్ద డార్ట్ కుట్టవలెను .
డార్ట్ పొడవు = 3 1/2 "
A D = 1/2 భుజము + 1/4"
D D1 = కలుపుము .
D E = 1/2" క్రిందికి .
A E1 = 1/12 చాతి + 1/2"
E E1 = భుజము కలుపుము .
A F = 1" క్రిందికి వెనుక మెడ కొరకు .
E1 F = గుండ్రముగా కలుపుము .
E B1 = వెనుక చంక కలుపుము .
ముందు భాగము :--- A F1 = 1/12 చాతి +1/2"
కాలర్ కొరకు కలుపవలెను . లేక
A F1 = 1/8 చాతి ( గుండ్రని మెడ కొరకు )
E1 F1 = ముందు మెడ గుండ్రముగా కలుపుము .
E B1 = ముందు చంక కలుపుము .
స్కర్ట్ :---
A B = స్కర్ట్ పొడవు + 1/6 నడుము లూజు
A B = C D
B E , B E1 వంపుగా కలుపుము .
A E , B E1 = స్కర్ట్ పొడవు
A D = గుండ్రముగా కలుపుము .
బెల్ చేతులు :---
A B = 1/2 చాతి + 2"
A B = C D
B C = కలుపుము .
B E = 1/8 చాతి
E F = 1/12 చాతి + 1/2"
E E1 = చేతి పొడవు + 3/4"
F F1 = 1/4 చాతి
F1 X = కలుపుము .
X G = 3/4" బయటికి
G G1 గుండ్రముగా కలుపుము .
F1 E = ముందు వెనుక చేతి ఆకారములో కలుపుము .
కాలర్ :--
A B = 1/2 మెడ + 1/2 "
A C = 1/12 చాతి + 1/2"
A B = C D
B D = మద్యబిందువు ' E '
E F = 1/2 " బయటికి
C B F D కాలర్ ఆకారములో కలుపుము .
కుట్టు విధానము :--
1.భుజములను కలుపుము .
2.డార్ట్ లను కుట్టవలెను .
౩.హుక్సుల పట్టిలను కుట్టుము .
4.చేతులను అతుకవలెను .
5 . చేతుల అడుగు భాగము , ప్రక్కభాగములను కలుపవలెను .
6 . బాడికి స్కర్ట్ భాగము కలుపవలెను .
7 . గౌను అడుగున సన్నగా రెండు సార్లు మడచి కుట్టవలెను .
సరిపడు బట్ట :---
ప్రింటెడ్ , నైలాన్ , కేంబ్రిక్ మరియు గడుల బట్ట .
బట్ట అంచనా :---
1 బాడి పొడవు + 1 చేతి పొడవు + 2 స్కర్ట్ పొడవులు .
---------------------------------------/\------------------------------------------
No comments:
Post a Comment