Monday, January 2, 2012

టైలరింగ్ - 29 . డం డం చోళి ( చేతులు లేని జాకెట్ )

డం    డం    చోళి   

డం    డం    చోళి   
                         
















ముందుభాగము
  ( చేతులు     లేని   జాకెట్ )
కొలతలు :---
చాతి        = 34"
పొడవు    = 12 1/2"
భుజము  = 6 1/2"
నిర్మాణము :--- ముందు  భాగము :---
0 -1 = పూర్తి    పొడవు  - 1" =11 1/2"
0 -2 = 1/4 చాతి - 1" = 7 1/2"
2 -3 = 1/4 చాతి +2"  =  10 1/2"
2 -3 = 1-4  
2-1  = 3-4
0-5  = 1/2 భుజము +1/4" = 6 3/4"
5-6  = తిన్నగా  కలుపుము . 
5 -7 = 1"
0-8  = 1/12 చాతి =2 3/4"
5-6    = తిన్నగా  కలుపుము .
5 -7   = 1"
0-8    = 1/12 చాతి 
7-8    = భుజము   కలుపుము .
౬-9    = 1 1/2"
3 , 9 , 7  ముందు  చంక   కలుపుము .
0-10   = 4 1/2"  ముందు  మెడ   
8-10   = చతురస్రాకారములో     కలుపుము . ( పలక   మెడ )
1-11   = 1 1/2"
4-12   = 1 1/4"
3-13   = 2" . అక్కడ   డార్ట్   కుట్టవలెను .
13-14 = 1 1/4"  డార్ట్   వెడల్పు 
డార్ట్   పొడవు  =  4 1/2"
12-15  = 3/4"
14-15  = కలుపుము .
15-16  = 3 1/2"
11- 17 = 4" . అక్కడ  డార్ట్   కుట్టవలెను .
16-17  = డార్ట్  వెడల్పు  =  1 3/4"
              డార్ట్  పొడవు   =  4"
10 -18  = 3/4"
11-19   = 3/4"
18- 19  =తిన్నగా   కలుపుము .
 


డం  డం   చోళి   
నిర్మాణము :--వెనుక  భాగము  :---

 డం  డం   చోళి     వెనుక    భాగము :--నిర్మాణము :--
0-1 = పూర్తి  పొడవు- 1"=11 1/2"
0-2 = 1/4 చాతి - 1" = 7 1/2"
2-3 = 1/4 చాతి  
1-2 = 3-4 
0-5 = 1/2 భుజము + 1/4"
5-6 = తిన్నగా  క్రిందికి  కలుపుము .
6 -7 = 1"
3 -7 = వెనుక   చంక    కలుపుము  .
౦-8  = 1/12  చాతి 
7-8   = భుజమును   కలుపుము .
౦-9   = 1 3/4"
8-9   = వెనుక   మెడ   గుండ్రముగా   కలుపుము .
4 -10 = 1" లోపలికి
3-10 =  కలుపుము .
10 -1 = మద్యబిందువు .
11  దగ్గర   డార్ట్   కుట్టవలెను .
డార్ట్  వెడల్పు  = 3/4"
డార్ట్   పొడవు  =  4 3/4"
కుట్టువిధానము  :--

















1.భుజములను   కలుపుము .  
2.డార్ట్ లను   కుట్టవలెను .
౩.హుక్స్   పట్టిల    కొరకు   బట్టను   మడచి   కుట్టవలెను .
4.చతురస్రాకారములో  ఉన్న  మెడను   తిన్నని    పట్టిని     వుపయోగించి   కుట్టవలెను . 

5.నడుముకు    అడుగున   పట్టిని   అతికి  వాలు  కుట్టు  కుట్టవలెను 
సరిపడు  బట్ట  :---  
2/2  ,2/1 , రుబియా  మొదలగునవి .
బట్ట  అంచనా   :---    
రెండు   పొడవులు   +  రెండు   చేతి   పొడవులు  .  

====================================