కిచెన్ అప్రాన్
చాతి = 28"
నడుము వరకు పొడవు = 12"
పూర్తి పొడవు = 22"
నిర్మాణము :---
0 - 1 = పూర్తి పొడవు + 1/2" = 22 1/2"
0 -2 = నడుము వరకు పొడవు - 1 1/2"
2 - 3 = 1/4 చాతి + 3" = 10"
0 - 4 = 1/12 చాతి + 2 1/2" = 4 3/4"
4 - 5 = తిన్నగా కలుపుము .
0 - 6 = 1/12 చాతి = 2 1/4"
0 - 7 = 1/12 చాతి + 1/4" = 2 1/2"
0 - 8 = 1/8 చాతి + 3" =6 1/2"
0 - 4 = 8 - 9
9 - 10 = 1"
3 , 10 , 4 చంక ఆకారములో కలుపుము .
1 - 11 = 2 - 3 + 1/2"= 10 1/2"
11 - 12 = 3/4"
11 - 13 = 5 "
12 - 13 = కలుపుము .
13 - x = 2" -- నడుము వద్ద స్ట్రాప్స్ అతికే స్థలం .
పాకెట్ :---
2 - 14 = 4"
14 - 15 = 4"
14 - 16 = 3"
15 - 17 = 2 1/2"
16 - 17 = కలుపుము .
16 - 15 = వంపుగా కలుపుము .
స్ట్రాప్స్ :---
భుజము పట్టీ :---
13 - x = 2" -- నడుము వద్ద స్ట్రాప్స్ అతికే స్థలం .
పాకెట్ :---
2 - 14 = 4"
14 - 15 = 4"
14 - 16 = 3"
15 - 17 = 2 1/2"
16 - 17 = కలుపుము .
16 - 15 = వంపుగా కలుపుము .
స్ట్రాప్స్ :---
భుజము పట్టీ :---
పొడవు = 16"
వెడల్పు = 2 1/ 2"
నడుము పట్టి :---
పొడవు = 20"
వెడల్పు = 2"
=========================================================================