చాతి = 32"
నడుము = 25"
బాడీ పొడవు = నడుము వరకు పొడవు = 14"
మా క్సి పొడవు = 50"
1/2 భుజము = 6 1/2"
చేయి పొడవు = 1/4 చాతి
మాక్సి ముందు భాగము :---
0 - 1 = నడుము వరకు పొడవు = 14"
0 - 2 = 1/8 చాతి + 2 1/2"
2 - 3 = 1/4 చాతి + 1 1/2"
0 - 4 = 1/2 భుజము + 1/4"
4 - 5 = తిన్నగా కలుపుము .
0- 6 = 1/12 చాతి
4 - 7 = 3/4"
6 - 7 = భుజము కలుపుము .
0 - 8 = 1/8 చాతి
6 - 8 = ముందుమెడ
5 - 9 = 1"
3 , 9 , 7 ముందు చంక కలుపుము .
2 - 3 = 1 - 10
1 - 2 = 3 - 10
10 -11 = 1/2"
3 - 11 = ప్రక్క భాగమును కలుపుము .
11 - 12 = 3/4"
1 - 13 = 3/4"
12 - 13 = కలుపుము .
2 - 11 = మద్యబిందువు - 14
14 వద్ద డార్ట్ కుట్ట వలెను .
3 - 15 = 1/8 చాతి
15 వద్ద ప్రక్క డార్ట్ కుట్ట వలెను .
యోక్ :--
0 - 1 = నడుము వరకు పొడవు = 14"
0 - 2 = 1/8 చాతి + 2 1/2"
2 - 3 = 1/4 చాతి + 1 1/2"
0 - 4 = 1/2 భుజము + 1/4"
4 - 5 = తిన్నగా కలుపుము .
0- 6 = 1/12 చాతి
4 - 7 = 3/4"
6 - 7 = భుజము కలుపుము .
0 - 8 = 1/8 చాతి
6 - 8 = ముందుమెడ
5 - 9 = 1"
3 , 9 , 7 ముందు చంక కలుపుము .
2 - 3 = 1 - 10
1 - 2 = 3 - 10
10 -11 = 1/2"
3 - 11 = ప్రక్క భాగమును కలుపుము .
11 - 12 = 3/4"
1 - 13 = 3/4"
12 - 13 = కలుపుము .
2 - 11 = మద్యబిందువు - 14
14 వద్ద డార్ట్ కుట్ట వలెను .
3 - 15 = 1/8 చాతి
15 వద్ద ప్రక్క డార్ట్ కుట్ట వలెను .
యోక్ :--
12 - 16 = 2"
13 - 17 = 3"
మాక్సి వెనుక భాగము :---
0 - 18 = 1"
6 -18 = వెనుక మెడ గుండ్రముగా కలుపుము .
3 - 7 = వెనుక చంక కలుపుము .
మాక్సి స్కర్ట్ :---
0 -1 = పూర్తీ పొడవు - నడుము వరకు పొడవు =స్కర్ట్ పొడవు = 36"
= స్కర్ట్ పొడవు + 1/4" =36 1/4"
0 - 2 = 1"
2 - 3 = 8" = బాడీ నడుము వద్ద డార్ట్ వెడల్పు తీసి వేయగా
ఎంత వెడల్పు వుంటుందో అంత వెడల్పు పెట్టవలెను .
2 - 3 = బాడీ బొమ్మలో 12 - 13
1 - 4 = 1/2 చాతి + 2 1/2" = 18 1/2"
3 - 4 = కలుపుము .
1 - 2 = 3 - 5
1 - 4 = మద్యబిందువు ' 6 '
5 , 6 , 1 కలుపుము .
1 నుండి 1 1/2" క్రిందికి = x = అడుగున మడత కొరకు .
4 నుండి x ను కలుపుము .
మాక్సి చేతులు :--- బెల్ చేతులు :---
0 -1 = చేతి పొడవు = 1/4 చాతి = 8"0 - 2 = చేతి పొడవు - 1/2" = 7 1/2"
1 - 3 = 1/8 చాతి + 2 1/2" =6 1/2"
3 - 4 = 2" క్రిందికి ' 3 ' నుండి
0 - 2 = 4 - 5
0 - 4 = 2 - 5
1 - 6 = 1/2" క్రిందికి ' 1 ' నుండి
3 - 7 = 1/2" పైకి ' 3 ' నుండి
7 - 8 = 1 1/2"
6 - 8 = కలుపుము .
6 - 8 = మద్య బిందువు 9
9 - 10 = 1"
1 - 11 = 0 - 2
0 - 1 = 1 - 12
6 - 10 - 3 వంపుగా కలుపుము .
0 - 12 - 11 - 4 వంపుగా కలుపుము .
No comments:
Post a Comment