Wednesday, June 22, 2016

ఎంబ్రాయిడరి - 7. కాడ కుట్టు



కాడకుట్టు  :--ఈ      రకపు   కుట్లను    ఔ ట్  లైన్    లకు     కాడలు   కుట్టడాని కి    ఉ పయోగిస్తారు   . ఈ   కుట్టును   వేసి   నమూనాలను   కూడా   నింపవచ్చును . ఇది   ఎప్పుడూ   ఎడమ నుండి  మొదలు పెట్టవలెను.  దారము ఎప్పుడు   ముందు వేసిన  కుట్టుకు   ఎడమ వైపున  ఉండవలెను 


ఎంబ్రాయిడరి - 6.త్రెడెడ్ బ్యాక్ కుట్టు