
బ్రేస్సియర్ ( బ్రా )
కొలతలు :---
ఛాతి = 32 "
నిర్మాణము :--
A :--
0-1 = 1/4 ఛాతి + 1/2 "
0-2 = 1/8 చాతి + 1/4 "
౦-1 = 2-3
౦-2 = 1-౩
2-4 = 1/2"
2-5 = 1"
5-4 = కలుపుము .
౦-6 = 3/4"
4-6 = కలుపుము .
1-7 = 3/4"
3-7 = కలుపుము .
3-8 = 1"
3-5 = మద్యబిందువు 9
9-10 = 1/8 భాగము - 1 1/2 "
5-10-8 = వంపుగా కలుపుము .
B :--
0-11 = 1/2 చాతి - 1 1 /2"
11-12 = 2"
12-13 = 3/4"
13-3 = కలుపుము .
11-14 = 1/2"
12-14 =కలుపుము .
13 - 15 = 3/4"
12-15 = కలుపుము .
15-3 = వంపుగా కలుపుము .
C :--
16-9 = 1"
16-17 = 3-9
16-18 = 5-9
17-9-18 = కలుపుము .
16 - 19 = 9-10
17-19-18 = కలుపుము .
D :--
19 -20 = 3/4"
20-21 = 17-19 చుట్టూ ఎంత వుందో కొలిఛి అంత గుర్తించవలెను .
20 -22 =18 -19 వరకు ఎంత వుందో అంత కొలిచి గుర్తించవలెను
22-23 + 9-18 = 5-10 + 3/4" చుట్టూ ఎంత వుందో అంత
కొలత తీసుకొనవలెను .
22 -23 = 21 -24 = 4 1 /2 "
21-25 +9-17 = 8-10 + 1/2" చుట్టూ కొలత తీసి అంత
కొలత తీసుకొనవలెను .
25-26 = 3-8 +1/4"
20-27 = 1/8 చాతి - 1/2"
27-28 = 1"
25 -26-28-27-23 వంపుగా కలుపుము .
కుట్టు విధానము :--
1.మొదట 'D ' మరియు ' C' ల ను కలిపి కప్పును తయారు
చేయవలెను .
2. రెండు డిప్పల మద్య దూరాన్ని కొంచెం వదులు చేయవలెను .
పొడవు కుట్లు పై కుట్టు రెగ్యులేటర్ వుంచవలెను .
౩. కాగితముపై D మరియు C భాగములను వాని ప్రక్కభాగాములను ఎదురెదురుగా ఉండేటట్లు వుంచవలెను .
4 .అంచులు 22-19-21 మరియు 18-19-17 లను కలిపి కుట్టవలెను.
5.కాగితమును చింపి వేయవలెను .
6 .అంచులను ఒకదాని నుండి ఇంకొక దానిని త్రిప్పి వేరగునట్లు లాగవలెను . అప్పుడు జల్లెడ కుట్టు వచ్చును .
ఇదే విధంగా ఇంకొక కప్పును కుట్టవలెను .
7 .కుట్టు రెగ్యులేటర్ ను మరియు దారము బిగువును మాములుగా ఉంచుము .
-----------------------------------------/\----------------------------------------