కొలతలు :--
ఛాతి = 32 "
పొడవు = 11"
కాగితపు కొలతలు :---
పొడవు = 23 " ( రెండు పొడవులు )
వెడల్పు = 18 " ( 1 /4 ఛాతి + 1" మడతపై )
కాగితమును మడచుట :---
పొడవును మధ్యకు మడచి మడతను పైన వుంచవలెను .
వెడల్పును మధ్యకు మడచి మడతను కుడివైపున వుంచవలెను .
నిర్మాణము :-- ముందు భాగము :--
A A1 = పుర్తిపోడవు + 1/2 " = 11 1/2 "
A B = 1/4 ఛాతి - 1 1/2 " = 6 1/2 "
B B1 = 1/4 ఛాతి + 1" = 9 "
B A1 = B1 C
C C1 = 3/4 "
A1 F1 = 1/2 "
C1 F1 = కలుపుము .
C1 1 = C1 F1 లో ౩ వ భాగము .
F1 2 = C1 F1 లో ౩ వ భాగము .
1,2 వద్ద = 3/4 " వెడల్పున దార్ట్స్ కుట్టవలేను .
A D = 1/6 ఛాతి = 5 1/4"
D D1 = కలుపుము .
D E = 1 1/2"
D E1 = 1/2 " క్రిందికి D నుండి
E E1 = కలుపుము .
B F = 1/4 " లోపలికి B నుండి
E F = ముందు మెడ కలుపుము .
B1 E1 = ముందు చంక లోతుగా కలుపుము .
వెనుక భాగము :---
A G = 1/12 ఛాతి + 1/2"
E G = వెనుకమెడ గుండ్రముగా కలుపుము .
E1B1 = వెనుక చంక కలుపుము .
నమునాను కత్తిరించుట :--
F1 F E E1 B1 C1 F1 ముందు భాగామునకై కత్తిరించవలెను . G E E1 B1 C1 A1 వెనుక భాగామునకై కత్తిరించవలెను .
కుట్టువిధానము :--
1. భుజములను కలుపుము .
2. ముందు భాగమున దార్ట్స్ కుట్టవలెను .
౩ .ముందు భాగమున హుక్కులను కుట్టవలెను .
4 .నడుము వద్ద పట్టిని కుట్టవలెను .
5. చంక భాగమున పైపింగ్ తో కుట్టవలెను .
సరిపడు బట్ట :---
పోప్లిన్ , లాన్ క్లాత్ ,
బట్ట అంచనా :--
రెండు పొడవులు .
--------------------------------------/\-------------------------------------------
No comments:
Post a Comment