



కొలతలు :---
షర్ట్ కొలతలు :---
ఛాతి = 36 "
పొడవు = 28 "
భుజము = 18 " --> 1/2 ఛాతి
చేతులు = 24 " --> 2/3 వంతు
మెడ = 15 " --> 1/3 వంతు
పైజమా కొలతలు :---
సీటు = 36 "
పొడవు = 40 " or 42 "
షర్ట్ నిర్మాణము :--ముందు భాగము :--
A A1 = 1/12 వంతు ఛాతి షర్టు గుండిల బాగం వద్ద మడత కొరకు
A 1 B = పూర్తి పొడవు + 1 1/2 " మడత కొరకు
B X = 3/4 " క్రిందికి , అడుగున మడత కొరకు
A C = 1/4 ఛాతి
A 1 M = 1/2 భుజము + 1/4 "
A C = H E , E C 1 = 1/12 ఛాతి
C B = C 1 D , H E = 1/12 ఛాతి
A F , A F 1 = 1 / 12 ఛాతి మెడ కొరకు
F E భుజము కలుపుము
F F1 మెడ కలుపుము
E 1 C చంక ఆకారములో కలుపుము .
జేబు :---
పొడవు = 1/6 వంతు చాతి + 1/2 "
వెడల్పు = 1/6 వంతు చాతి
2 " అడుగు నుండి పైకి 2 " జేబు ఓపెనింగ్ వద్ద
వెనుక భాగము :---
F G = 3/4 పైకి
E I = 1/2 " పైకి
I G = భుజము కలుపుము
G A = మెడ కలుపుము
I G = వెనుక చంక కలుపుము
చేతులు :---
A B = పూర్తీ పొడవు + 1/2 "
A C = 1/4 ఛాతి
A B = CD
C F = 1/12 ch + 1"
B E = 1/6 th ch + 1/2 "
E F కలుపుము , A F ముందు వెనుక చేతి షేపు లో కలుపుము
కాలరు :---
A B = 1/2 మెడ + 1/2 "
A C = 1/12 " చాతి
A B = C D
A F = 3/4 " బయటికి
C E కలుపుము , E F , C F = 1/2 " పైకి
F D వంపుగా కలుపుము
పైజమా :---
ముందు భాగము :---
B F = 8 " ( 1/2 అడుగున వెడల్పు - 1 " )
D F లోపలి కాలి కొరకు కలుపుము
E D అడుగు వరకు వంపుగా కలుపుము
వెనుక భాగము :--
D E 1 = నిలువుగా కలుపుము
G O = E 1 నుండి 1 " పైకి గుర్తించి G అని పేరు పెట్టుము
G O = 1 1/2 " బయటికి D నుండి . F నుండి 1" గుర్తించి H అని పేరు పెట్టుము . I గుర్తించుము .
I H వంపుగా కలుపుము . మరియు G H వెనుక భాగము వంపుగా కలుపుము .
A G నడుము కొరకు తిన్నగా కలుపుము .
కుట్టు విధానము :---
1. అడుగున మడత కొరకు పొడవు కొలతలో 2" ఎక్కువ బట్టను తీసుకొన వలెను .
2 . కాలి భాగమును రన్ అండ్ ఫెల్ అతుకుతో ఆతుక వలెను .
3 . పైన నాడా ఎక్కించుట కొరకు 1/2" బట్టను ఎక్కువ తీసుకోన వలెను .
------------------------------------------------------------------------------------------------------------------------------------