Monday, October 8, 2012

టైలరింగ్ - 38 . స్కర్ట్ బ్లౌజ్ - మగ్యర్ చేతులు


 బ్లౌజ్   - మగ్యర్   చేతులు





 స్కర్ట్    బ్లౌజ్   - మగ్యర్   చేతులు 
కొలతలు :---
చాతి  =  30"
నడుము  = 24"
పూర్తి  పొడవు  = 17"
నడుము  వరకు  పొడవు  = 13"
చేతులు  ( భుజము )  =  10"
నిర్మాణము  :--- వెనుక  భాగము :---
0 - 1  =  పూర్తి  పొడవు  + 1/4"  =  17 1/4"
0 - 2  =  1/8 చాతి + 3" = 6 3/4"
2 - 3  =  1/4 చాతి + 1 1/2"  = 9"
0 - 4  =  చేతి పొడవు + 1/4" = 10 1/4"
0 - 5  =  1/12  చాతి =2 1/2"
0 - 6  =  3/4"  వెనుక  మెడ  కొరకు  
5 - 6  = వెనుక  మెడ   గుండ్రముగా కలుపుము .
0 - 7  = నడుము   వరకు   పొడవు  = 13"
7 - 8  =  1/4 చాతి + 1 1/2" = 9"
1 - 9  =  1/4 చాతి + 1 1/2" = 9"
8 -10  = 3/4"
7 - 11 = 1/12 చాతి + 1/2"= 3"
11   వద్ద   డార్ట్   కుట్ట   వలెను . 
ముందుభాగము  :--- 
1 - 12  = 1/12  చాతి+ 1/4" = 2 3/4"
5 - 12  = ముందుమెడ  గుండ్రముగా   కలుపుము .
1 - 13  = 3/4"క్రిందికి   ' 1 ' నుండి 
9 - 13  =  కలుపుము .
12 - 14  = 3/4" బయటికి .
13 - 15  = 3/4" బయటికి    గుండీల  పట్టి కొరకు .