Tuesday, March 5, 2013

టైలరింగ్ - 44 . బేబీ - స్కర్ట్

బేబీ - స్కర్ట్ 


కొలతలు :--
నడుము = 20"
పొడవు  =  12"
బాటమ్  =  60"
బెల్ట్      = 2"
నిర్మాణము :---
0 - 1  =  పూర్తి  పొడవు - బెల్ట్  వెడల్పు  + 1/4"
0 - 2 =  1/4 బాటమ్ + 1/4"
0 - 1 = 2 - 3
0 - 2 = 1 - 3
2 - 4 = 1/6  నడుము   వద్ద   సైడు  ఒపెన్నింగ్ .
2"   బట్టను   ఎక్కువ  తీసుకొనవలెను .
నడుము  బెల్ట్  :---
0 - 1  = 2"
0 - 2  = 1/2 నడుము 
0 - 1  = 2 - 3
2 - 4  = 2"  బయటికి 
2 - 4  = 3 - 5 
0 - 1  = 4 - 5
0 - 4  =  1 - 5

స్కర్ట్ ను    బాడీకి   గాని ,  స్ట్రాప్స్  కి    గాని   అతుకవచ్చును .