కొలతలు :--
నడుము = 20"
పొడవు = 12"
బాటమ్ = 60"
బెల్ట్ = 2"
నిర్మాణము :---
0 - 1 = పూర్తి పొడవు - బెల్ట్ వెడల్పు + 1/4"
0 - 2 = 1/4 బాటమ్ + 1/4"
0 - 1 = 2 - 3
0 - 2 = 1 - 3
2 - 4 = 1/6 నడుము వద్ద సైడు ఒపెన్నింగ్ .
2" బట్టను ఎక్కువ తీసుకొనవలెను .
నడుము బెల్ట్ :---
0 - 1 = 2"
0 - 2 = 1/2 నడుము
0 - 1 = 2 - 3
2 - 4 = 2" బయటికి
2 - 4 = 3 - 5
0 - 1 = 4 - 5
0 - 4 = 1 - 5
స్కర్ట్ ను బాడీకి గాని , స్ట్రాప్స్ కి గాని అతుకవచ్చును .
No comments:
Post a Comment