బేబీ ఫ్రాక్
బేబీ ఫ్రాక్
కొలతలు:---
చాతి = 18"
పొడవు = 15" --- చాతి - 3"
యోక్ = 4 1/2"--- 1/4 చాతి
చేతులు = 4 1/2"--- 1/4 చాతి
నిర్మాణము : --- యోక్ :--- 1 :---
A B = 1/4 చాతి - 1/2"
A C = 1/4 చాతి
A B = CD
C E = 1/2" క్రిందికి ' C ' నుండి
A F = 1/12 చాతి
E F = భుజము కలుపుము .
A G = 1/2" వెనుక మెడ
A G1 = 1 1/2 " ముందు మెడ కొరకు
F G , F G1 ముందు మెడ , వెనుక మెడ గుండ్రముగా
కలుపుము .
స్కర్ట్ :-- 2 :--
స్కర్ట్ పొడవు = పూర్తి పొడవు - యోక్ పొడవు
A A1 = స్కర్ట్ పొడవు + 2 " మడత కొరకు
A B = 1/2 చాతి + 4 "
A A1 = B C
B D = B D1 = 1 1/2" ---1/12 చాతి
D D1 = చంక ఆకారములో కలుపుము .
బుట్ట చేతులు :--- ౩ :---
A B = చేతి పొడవు + 2" కుచ్చుల కొరకు
A A1 = చేతి పొడవు + 1/2 "
A A1 = B C
C D1 = 1 1/2"
A D = 1 1/2"
C D , D A = చేతి ఆకారములో కలుపుము .
A1 X = 3/4" క్రిందికి
C X = కలుపుము .
1 . భుజములను సాధారణ అతుకుతో కలుపుము .
2 . స్కర్ట్ భాగానికి కుచ్చులు పెట్టి బాడి భాగానికి కుచ్చు భాగాన్ని కలుపుము .
౩. చేతులకు భుజము దగ్గర , చేతి అడుగున కుచ్చులు
పెట్టి పైపింగ్ తో ముగించవలెను .
4 . మెడ భాగాన్ని పైపింగ్ తో ముగించవలెను .
5 . అడుగున 2" వాలుకుట్టు కుట్టవలెను .
సరిపడుబట్ట :--
ప్రింటెడ్ , నైలాన్ , కేంబ్రిక్ , తేలికైన బట్టలు .
బట్ట అంచనా :--
2 స్కర్ట్ పొడవులు + 1 చేతి పొడవు + 1 యోక్ పొడవు .
---------------------------------------/\---------------------------------------
No comments:
Post a Comment