బనియన్
కొలతలు :--
చాతి = ౩౦ "
పొడవు = 2/3 చాతి = 20 "
భుజము = 1/6 చాతి + 1 "
నిర్మాణము :--- ముందు భాగము :--
A A1 = పూర్తిపోడవు + 1" = 21 1/2 "
A B = 1/4 చాతి = 7 1/2 "
B B1 = 1/4 చాతి + 2" = 9 1/2 "
B C కలుపుము .
A D = 1/2 భుజము = 6 "
D D1 కలుపుము .
D E1 = 1/2 " క్రిందికి
A E = 1/12 చాతి + 1/2" = 3"
E E1 కలుపుము .
B F = 11/2 "
E F = ముందు మెడ
B1 E1 = ముందు చంక కలుపుము .
వెనుకభాగము :---
A F1 = 1/12 చాతి
E F = వేనుకమెడ
D1G = 1" పైకి
B1 G E1 = వేనుకచంక కలుపుము .
కత్తిరించుట :--
F E E1 G B1 ను కత్తిరించుము . ( ముందు భాగము )
F1 E E1 G B1 ను కత్తిరించుము . ( వెనుకభాగము )
కుట్టు విధానము :--
1. భుజములను సాధారణ అతుకుతో కలుపుము .
2. చంక భాగమును సన్నగా రెండు మడతలు వేసి కుట్టుము .
3. ప్రక్కభాగాములను సాధారణ అతుకుతో కలుపుము .
4. అడుగున మడతవేసి కుట్టుము .
సరిపడు బట్ట :-- కాటన్ .
బట్ట అంచనా :-- రెండు పొడవులు .
----------------------------------------/\----------------------------------------
No comments:
Post a Comment