చీర లంగా ( 6 ముక్కలు )
కొలతలు :--
కొలతలు :--
సీటు = 36 "
పొడవు = 40 " ( సీటు + 4 " )
నడుము = ౩౦ " ( సీటు - 6 " )
ఈ లంగా కు 36" పన్నా గల బట్టను ఉపయోగించవలెను .
40 " పొడవు , 36 " వెడల్పుగల రెండు ముక్కలు ఒకదానిపై
నొకటి యుంచి వెడల్పును మద్యకుమడచి , మడతలను
కుడివైపున ఉంచవలెను .
నిర్మాణము :--- 1 :---
A B = పుర్తిపోడవు - 1 1/2 "
A C = 1/2 సీటు - 2 " = 16 " మడతపై
A B = C D
A C = B D
A E = 1/8 నడుము + 1/2 "
D F = 1/8 నడుము + 1/2 "
E F కలుపుము .
E G = 1/2 " క్రిందికి
F H = 1/2 " పైకి
C E మద్య బిందువు X
B F మద్య బిందువు Y
C X G ను కలుపుము .
B Y H ను కలుపుము .
నడుము పట్టి :--- 2 :---
A C = 1/2 నడుము + 1/2 "
A B = 2 "
A B = C D
A C = B D
1 . దీనిలో రెండు పెద్దముక్కలు , నాలుగు చిన్నముక్కలు
ఉంటాయి. వీటిని ఒక్కొక్క పెద్ద ముక్కకు రెండేసి చిన్న
ముక్కలను ఇరుప్రక్కల క్రాసునకు క్రాసును ఉంచి
అతుకవలెను .
2 . వివృతికై 5 '' లేక 6 " వదిలి , వివృతిని కుట్టవలెను .
౩. నడుము పట్టిని అతుకవలెను .
సరిపడు బట్ట :---
పోప్లిన్ , లాన్ క్లాత్ , శాటిన్ .
బట్టను అంచనా :--- రెండు పొడవులు + ౩ "
----------------------------------------------/\-------------------------------------
No comments:
Post a Comment