దిండు గలేబు - 2
కొలతలు :--
పొడవు = 18 "
వెడల్పు = 12 "
నిర్మాణము :--- 1 :---
A B = పొడవు + 1" = 19 "
A C = వెడల్పు + 1" = 13 "
A B C D దీర్గ చతురస్రము
2 .1 :---
A B = 1/4 పొడవు + 1 /2 " = 5"
A C = వెడల్పు + 1 "
A B C D దీర్గ చతురస్రము .
2.2 :--
A B = పొడవు - 3 " లేక 3/4 వంతు పొడవు + 1"
A C = వెడల్పు + 1"
A B C D దీర్గ చతురస్రము .
కుట్టువిధానము :--
1 . రెండు చిన్న ముక్కలకు ఒక వైపున మడచి కుట్టవలెను.
.2 . పెద్దముక్క పైన రెండు చిన్న ముక్కలను పెట్టి
నాలుగు వైపులా కుట్టవలెను .
--------------------------------------------/\---------------------------------
No comments:
Post a Comment