Sunday, October 2, 2011

టైలరింగ్ - 7.దిండు గలేబు - 1

              
              దిండు  గలేబు - 1 
కొలతలు :---
పొడవు  =  20 "
వెడల్పు  =  14 " 
బట్ట   కొలతలు :--
పొడవు   =  20 " + 1"  =  21 "
వెడల్పు  =   14 "+  1 1/2 " = 15 1/2"
కుట్టు   విధానము  :---
దీని    యందు    రెండు    భాగములు     ఉండును .
ముందు   భాగము  ,  వెనుక   భాగము  .  రెండు   భాగాలను   ఒకే 
కొలతతో   కత్తిరించి   1/2 "  మడచి    కుట్టవలెను . తక్కిన   మూడు  
వైపులు   ముందు   వెనుక బాగాములను    సరిగా   కలిపి   కుట్ట  
వలెను .  కలిపి   కుట్టక   ముందు      ముందు వెనుకబాగాముల
మద్య   పైపింగ్    గాని  ,  కుచ్చులు   గాని     పెట్టి   కుట్టవచ్చును.
గలేబును     కట్టుటకు    నాడాలు     కుట్టవచ్చును .  ఎంబ్రయీడరి.
చేయవచ్చును .

 -------------------------------------------/\------------------------------------------

No comments:

Post a Comment