షిమ్మిజు
కొలతలు :---
చాతి = 24"
పొడవు = చాతి - 2 " = 22 ''
భుజము = 1/2 చాతి - 1 " = 11"
కాగితపు నమునా కొలతలు :--
పొడవు = 44 "
వెడల్పు = 18 " ( 1/4 చాతి + ౩" మదతపై )
22" పొడవు 20 " వెడల్పు గల కాగితాన్ని తీసుకొని
వెడల్పును మధ్యకు మడచి మడతను కుడివైపున ఉంచవలెను .
నిర్మాణము :---
వెనుకభాగము :---
A A1 = పుర్తిపోడవు + 1"
A B = 1/4 చాతి - 1 "
B B 1 = 1 /4 చాతి + 1 1 /2 "
A C = 1/2 భుజము + 1 /4 "
C C1 కలుపుము .
C C1 = A B
A E = 1/12 చాతి +1 "
C E1 = 1/2 "
E E1 = కలుపుము .
A F = 1/12 చాతి + 1/2 "
E F వెనుక మెడ గుండ్రముగా కలుపుము .
E1 B1 వెనుక చంక కలుపుము .
A1H = 1/4 " చాతి + ౩"
B1 H కలుపుము .
H H1 = 1 "
H A1 మద్య X
H1X కలుపుము.
ముందు భాగము :---
A F 1 = 1/8 చాతి
E F1 ముందు మెడ
E1 B1 ముందు చంక కలుపుము .
1 . భుజము , ప్రక్క భాగములను సాధారణ అతుకుతో
కుట్టవలెను .
2 . చంక , మెడ భాగములను నకిలీ మడతతో కుట్ట
వలెను .
౩ . అడుగు భాగమున 1/2 " వాలు కుట్టు కుట్టవలెను .
బట్టను ఎన్నుకొనుట :---
లాన్ క్లాత్ , పోప్లిన్ , లాన్ .
బట్ట అంచనా :--- రెండు పూర్తీ పొడవులు + ౩ "
-----------------------------------/\----------------------------------------------
No comments:
Post a Comment