చీర - లంగా ( నాలుగు ముక్కలు) )
కొలతలు :---
సీటు = 36 "
పొడవు = 40 " = సీటు + 4 "
నడుము = 30" = సీటు - 6 "
చీర లంగాకు 30 " లేక 36 " పన్నా గల బట్టను ఉపయోగించవలెను . బట్ట వెడల్పు ఎక్కువ ఉన్నయెడల
తగు మాత్రము ఉంచుకొని ఎక్కువైనా బట్టను ప్రక్కనుండి
కత్తిరించి , నడుము పట్టి మరియు నాడా కై ఉపయోగించవలెను .
40 " పొడవు , ౩౦" వెడల్పు గల రెండు బట్టముక్కలను
ఒక దానిపై ఒకటి ఉంచి కత్తిరించావలెను.
నిర్మాణము :--- 1 :---
A B = పుర్తిపోడవు = 40 "
A C = బట్ట యొక్క వెడల్పు = 30 "
A B C D దీర్గ చతురస్త్రము .
A E = 1/4 నడుము + 2 " = 9 1/2 "
D F = 1/4 నడుము + 2 " =9 1/2 "
E F కలుపుము .
నడుము పట్టి :--- 2 :---
A C = 1/2 నడుము + 2 "
C D = 2"
1. E నుండి F వరకు కత్తిరించిన 4 ముక్కలు వచ్చును .
2. రెండు క్రాస్ కత్తిరింపు భాగాలను కలిపి అతుకవలెను .
౩. తిన్నని బాగాన్ని అతికేటప్పుడు నడుము దగ్గర నుండి
6 " వివృతికై వదలి , మిగతా భాగాన్ని అతుకవలెను .
4 . నడుము చుట్టూ అతికిన తరువాత , ఎక్కువగా ఉన్న
బట్టను ఓక్కొక్క ముక్క మద్య ఒక డార్ట్ వచ్చేటట్లు
కుట్టవలెను . డార్ట్ పొడవు 4 " నుండి 6" ఉండవచ్చును .
5 . వివృతిని ప్లాకేట్ ఓపెనింగ్ తో కుట్టవలెను . హుక్క్స్ కుట్టి
ముగించవలెను .
6. నడుము పట్టిని అతుకవలెను .
సరిపడు బట్ట :---
పోప్లిన్ , లాన్ క్లోత్ , శాటిన్ మొదలగునవి .
బట్ట యొక్క అంచనా :--- రెండు పొడవులు + 3" .
---------------------------------/\----------------------------------------------
"
No comments:
Post a Comment