Friday, February 19, 2016
Thursday, February 18, 2016
Thursday, April 23, 2015
మోడరన్ సల్వార్
మోడరన్ సల్వార్
కాగితపు నమూనా :---
కుట్టు విధానము :---
1. పైంచ కు రెండు వైపులా కలి లు ఆతుక వలెను.
2. కాలి వద్ద ఒక ముక్కను stiff గా ఉండుటకు ఆతుక వలెను .
విడివిడిగా రెండు కాళ్ళు కుట్టా లి . ( right side )
కిస్తా కలపాలి.
. నడుము పట్టికి ముందు బాగమున మద్య లో కుచ్చులు మరియు వెనుక బాగమున మద్య లో తక్కువగా . కుచ్చులు కుట్ట వలెను .
4. నడుము వద్ద నాడా ఎక్కిన్చుటకు పట్టిని కుట్ట వలెను .
5. పూర్తి చేసిన మోడరన్ షల్వర్ .
మోడరన్సల్వార్
కొలతలు :---
సీటు = 28"
పూర్తి పొడవు = 30"
బాటమ్ రౌండ్ = 12"
కుట్టు విధానము :---
నడుము పట్టి :--- ( WAIST PIECE )
AB = 1/6 సీటు + 1" = 5 3/4"
AC = 1/4 సీటు + 1/2" = 7 1/2"
AB = CD
AC = BD
పైన్ చా ( SIDE PIECE ):---
A B = పూర్తి పొడవు - నడుము పట్టి పొడవు = 25 1/4"
AC =1/2 బాటమ్ రౌండ్ - 1"
AB = CD
AC = BD
కలి :--- ( K A L I )
A B = పూర్తి పొడవు - నడుము పట్టి పొడవు = 25 1/4 "
AC = 1/3 సీటు = 9 1/4"
C D = 1/4 సీటు + 4" - నడుము పట్టి పొడవు + 1/2"= 6 3/4"
DE = 2"
B F = 1 1/2"
E F = వంపుగా కలుపుము.
దీనికి 2 నడుము పట్టిలు , 2 పైన్ చా లు , 4 కలిలు , 2 పట్టి లు - 1 పైన నాడా ఎక్కిన్చుటకు
మరియు 1 అడుగున దళసరిగా నుండుటకు .

=================================#=====================================
కాగితపు నమూనా :---
కుట్టు విధానము :---
1. పైంచ కు రెండు వైపులా కలి లు ఆతుక వలెను.
2. కాలి వద్ద ఒక ముక్కను stiff గా ఉండుటకు ఆతుక వలెను .
3. కాలి అడుగున డిజైన్ కుట్టాలి
విడివిడిగా రెండు కాళ్ళు కుట్టా లి .( wrong side )విడివిడిగా రెండు కాళ్ళు కుట్టా లి . ( right side )

Sunday, March 23, 2014
టైలరింగ్ - 49 .రకరకాల కాలర్లు

కొలతలు :---
చాతి = 24 "
మెడ = 11"
రౌవుండ్ కాలర్ :—
రౌండ్ కాలర్ లు :---
A B = 1/2 మెడ + 1/2 "
A D = 1/12 వంతు చాతి
A B = C D
B C = E మధ్య బిందువు
B F = 1/2 " బయటికి
C F B D కాలర్ ఆకారములో కలుపుము
FLAT COLLAR :---
A B = 1/2 మెడ + 1/2 "
B D = 2 1/2 "
B F = 1/2 " బయటికి
D E = 1/2 " పైకి
STANDING COLLAR :---
A B = 1/2 మెడ + 1/2 "
B D = 1 1/2 "
A B = C D
D E = 1/2 " బయటికి
E B A కాలర్ ఆకారములో కలుపుము
MEN'S SHIRT COLLAR :---
A B = 1/2 మెడ + 1/2 "
B D = 1 1/2 "
A B = CD
A E = 1/2 " బయటికి
C F = 2 1/2 " to 3 "
C E F A B మద్య వరకు కాలరు కలుపుము
B A N D :---
A B = 1/2 మెడ + 1/2 "
A C = 1 1/4 "
A B = C D
C E = 1 1/2 " బయటికి
A F = 11/2 " బయటికి
E G ; F H = 1/4 "
G B = A B లైన్ వరకు కాలర్ కలుపుము
DRESSING GOWN COLLAR :---
Adaptation of bodice block into collar .
A B = 4 "
B C = 2 "
D F = 2 "
A E = 1 1/2 " క్రిందికి
C E D కాలర్ ఆకారములో కలుపుము
Tuesday, March 18, 2014
టైలరింగ్ - 48 .రకరకాల చేతులు

కొలతలు :--
చాతి = 24 "
చేతి పొడవు = 1/4 ch = 6 "
సాదా చేతులు :--- ( PLAIN SLEEVE )
A B = 1/4 చాతి = 6 "
B D = 1/4 చాతి + 2 " = 8 "
E A = 1/12 చాతి + 1 " = 3 "
D F = 1/4 చాతి - 1 " = 5 "
బుట్ట చేతులు :--( PUFF SLEEVE )
A B = 1/4 చాతి + 2 " కుచ్చుల కొరకు = 8 "
B D = 1/4 చాతి + 1/2 " = 6 1/2 "
D G = 1/4 "క్రిందికి
A E = 1/4చాతి - 1 " = 5 "
E F = 1/4 " = 6 "
E F కలుపుము
పొడవు చేతులు :--- ( FULL SLEEVE )
A B = 1/4 చాతి = 6"
A D = చేతి పొడవు - 1 1/2 "
చేతి పొడవు = 2/3 rd ch
D F = 1/4 చాతి - 1"
E F కలుపుము
A E , D F చేతి ఆకారములో కలుపుము
C F మద్య బిందువు G . G H = 1/6 చాతి చేతి అడుగున ఓపెనింగ్ కొరకు .
రెక్క చేతులు :--- ( BELL SLEEVE )
A B = 1/2 చాతి + 2 " = 14 "
B D = 1/2 చాతి + 2 " = 14 "
A B = C D
B C తిన్నగా కలుపుము
B E = 1/8 చాతి
E F = 1/12 చాతి + 1/2 "
E E 1 = చేతి పొడవు + 3 / 4 "
F F 1 = 1/4 చాతి
F 1 X కలుపుము
X G = 3 /4 "బయటికి
G G1 గుండ్రముగా కలుపుము
F 1 E ముందు వెనుక చేతి ఆకారములో కలుపుము
చాతి = 24 "
చేతి పొడవు = 1/4 ch = 6 "
చేతి అడుగున వెడల్పు = 1/4 ch + 2 "

Saturday, March 8, 2014
టైలరింగ్ - 47. నైట్ సూట్

నైట్ సూట్ కొలతలు :---
షర్ట్ కొలతలు :---
ఛాతి = 36 "
పొడవు = 28 "
భుజము = 18 " --> 1/2 ఛాతి
చేతులు = 24 " --> 2/3 వంతు
మెడ = 15 " --> 1/3 వంతు
పైజమా కొలతలు :---
సీటు = 36 "
పొడవు = 40 " or 42 "
షర్ట్ నిర్మాణము :--ముందు భాగము :--
A A1 = 1/12 వంతు ఛాతి షర్టు గుండిల బాగం వద్ద మడత కొరకు
A 1 B = పూర్తి పొడవు + 1 1/2 " మడత కొరకు
B X = 3/4 " క్రిందికి , అడుగున మడత కొరకు
A C = 1/4 ఛాతి
A 1 M = 1/2 భుజము + 1/4 "
A C = H E , E C 1 = 1/12 ఛాతి
C B = C 1 D , H E = 1/12 ఛాతి
A F , A F 1 = 1 / 12 ఛాతి మెడ కొరకు
F E భుజము కలుపుము
F F1 మెడ కలుపుము
E 1 C చంక ఆకారములో కలుపుము .
జేబు :---
పొడవు = 1/6 వంతు చాతి + 1/2 "
వెడల్పు = 1/6 వంతు చాతి
2 " అడుగు నుండి పైకి 2 " జేబు ఓపెనింగ్ వద్ద
వెనుక భాగము :---
F G = 3/4 పైకి
E I = 1/2 " పైకి
I G = భుజము కలుపుము
G A = మెడ కలుపుము
I G = వెనుక చంక కలుపుము
చేతులు :---
A B = పూర్తీ పొడవు + 1/2 "
A C = 1/4 ఛాతి
A B = CD
C F = 1/12 ch + 1"
B E = 1/6 th ch + 1/2 "
E F కలుపుము , A F ముందు వెనుక చేతి షేపు లో కలుపుము
కాలరు :---
A B = 1/2 మెడ + 1/2 "
A C = 1/12 " చాతి
A B = C D
A F = 3/4 " బయటికి
C E కలుపుము , E F , C F = 1/2 " పైకి
F D వంపుగా కలుపుము
పైజమా :---
ముందు భాగము :---
B F = 8 " ( 1/2 అడుగున వెడల్పు - 1 " )
D F లోపలి కాలి కొరకు కలుపుము
E D అడుగు వరకు వంపుగా కలుపుము
వెనుక భాగము :--
D E 1 = నిలువుగా కలుపుము
G O = E 1 నుండి 1 " పైకి గుర్తించి G అని పేరు పెట్టుము
G O = 1 1/2 " బయటికి D నుండి . F నుండి 1" గుర్తించి H అని పేరు పెట్టుము . I గుర్తించుము .
I H వంపుగా కలుపుము . మరియు G H వెనుక భాగము వంపుగా కలుపుము .
A G నడుము కొరకు తిన్నగా కలుపుము .
కుట్టు విధానము :---
1. అడుగున మడత కొరకు పొడవు కొలతలో 2" ఎక్కువ బట్టను తీసుకొన వలెను .
2 . కాలి భాగమును రన్ అండ్ ఫెల్ అతుకుతో ఆతుక వలెను .
3 . పైన నాడా ఎక్కించుట కొరకు 1/2" బట్టను ఎక్కువ తీసుకోన వలెను .
------------------------------------------------------------------------------------------------------------------------------------
Subscribe to:
Posts (Atom)