Wednesday, October 5, 2016
Tuesday, October 4, 2016
ఎంబ్రాయిడరి - 51. b. డ్రాన్ త్రెడ్ వర్క్ -2
1. హెమ్ స్టిచ్ :— సూదిని నాలుగు పోగుల కిందనుండి తీసి గుడ్డకు చిన్న హెమ్ కుట్టు కుట్టవలెను. ఇదే విధంగా పైన కిందకూడ కుట్టవచ్చును.
Thursday, September 22, 2016
ఎంబ్రాయిడరి - 51 .a .డ్రాన్ త్రెడ్ వర్క్ కొరకు బట్ట నుంండి పోగులను తీయుట
డ్రా నే త్రెడ్ వర్క్ :-- (Drawn Thread work :-- ఈ కుట్టును సాధారణము గా చేతి గుడ్డల , టేబులు క్లాత్ ల , నాప్కిన్ ల అంచులకు వాడుదురు . అంచు లందు అడ్దు పోగులను తీసి వేసి. మి గ తా నిలువు పోగులను 5 లే క 6 పోగులను కలిపి ఒక వైపున గాని రెండు వైపుల గాని కుట్టవలెను.
Sunday, September 18, 2016
ఎంబ్రాయిడరి - 51. డ్రాన్ త్రెడ్ వర్క్ -1
డ్రా నే త్రెడ్ వర్క్ :-- (Drawn Thread work :-- ఈ కుట్టును సాధారణము గా చేతి గుడ్డల , టేబులు క్లాత్ ల , నాప్కిన్ ల అంచులకు వాడుదురు . అంచు లందు అడ్దు పోగులను తీసి వేసి. మి గ తా నిలువు పోగులను 5 లే క 6 పోగులను కలిపి ఒక వైపున గాని రెండు వైపుల గాని కుట్టవలెను.
హెమ్ స్టిచ్ :-- సూదిని నాలుగు పోగుల కింద నుండి తీసి గుడ్డకు చిన్న హెమ్ కుట్టు కుట్ట వలెను . ఇదే విధంగా పైన కింద కూడ కుట్టవచ్చును.
Subscribe to:
Posts (Atom)