ముందు భాగాములో పైన అతుకుట మరియు కత్తిరించిన క్రాస్ పట్టి
ముందు భాగము మరియు వెనుక భాగము భుజము
భుజములను కలుపుట
మెడకు క్రాస్ పట్టి అతుకుట
మెడకు క్రాస్ పట్టి అతికిన తరువాత right side
మెడకు క్రాస్ పట్టి అతికిన తరువాత ముందు భాగము wrong side
మెడకు క్రాస్ పట్టి అతికిన తరువాత వెనుకభాగము wrong side
మెడను కుట్టుట పూర్తి అయిన తరువాత వెనుక భాగము
ముందు భాగమునందు darts కుట్టుట
వెనుక భాగమునందు darts కుట్టుట
హుక్స్ పట్టిలు కుట్టిన తరువాత
చేతులను అతుకవలెను
నడుము పట్టిని అతుకవలెను
పూర్తి అయిన high neck choli
కొలతలు :--
చాతి = 32"
పొడవు = 14"
భుజము = 6 1/4"
నడుము = 24 1/2"
కాగితపు కొలతలు :---
పొడవు = 28" ( 2 పొడవులు )
వెడల్పు = 18" ( 2 వెడల్పులు )
కాగితమును మడచుట :---
పొడవును మధ్యకు మడచి మడతను పైన ఉంచవలెను . వెడల్పును మధ్యకు మడచి మడతను కుడివైపున ఉంచవలెను .
నిర్మాణము :--
ముందుభాగము:---
0 - 1 = పూర్తి పొడవు = 1/3 చాతి + 3" = 14"
0 - 2 = 1/4 చాతి - 1" = 7"
2 - 3 = 1/4 చాతి +1 3/4" = 9 3/4"
3 - 4 = క్రిందికి కలుపుము .
1 - 2 = 3 - 4
1, 2 , 3 , 4 చతురస్రము .
4 - 5 = 1/2"
0 - 6 = 7" ( భుజము + 3/4" )
6 -7 = క్రిందికి కలుపుము 6 నుండి
0 - 8 = 1 3/4"
8 - 9 = 0 - 8 + 1/4" = 2 3/4"
8 - B = 1"
A - B = 0 - 8 = 1 3/4"
A - 9 = 0 -8 = 1"
6 - 10 = 1"
7 - 11 = 1"
3 , 11 , 10 చంక షేపులో కలుపుము .
5 - 12 = 1/2"
1 - 13 = 1"
13 -14 = 1 3/4"
14 వద్ద డార్ట్ కుట్టుము .
14 - 15 = 1 1/2"
15 వద్ద డార్ట్ కుట్టుము .
3 - 16 = 1 3/4 "
16 వద్ద 1/2" వెడల్పుతో డార్ట్ కుట్టుము .
2 - 17 = 1 3/4"
17 - 18 = 3/4"
18 - 19 = 1 1/2"
వెనుకభాగము :---
0 - 1 = పూర్తి పొడవు = 1/3 చాతి + 3" = 14"
0 - 2 = 1/4 ఛాతి - 1" = 7 "
2 - 3 = 1/4 ఛాతి + 1" = 9 "
2 - 1 = 3 - 4
2 , 3 , 4 . 1 చతురస్రం .
4 - 5 = 3/4"
3 - 5 = కలుపుము .
0 - 6 = + 1/4 " = 6 1/2"
6 - 7 = క్రిందికి కలుపుము .
0 - 8 = 2 1/2 "
9 - 6 = 1"
0 - 9 = కలుపుము .
3 - 9 = చంక కలుపుము .
1 - 5 = మద్య బిందువు వద్ద డార్ట్ కుట్టవలెను .
డార్ట్ వెడల్పు = 3/4"
డార్ట్ పొడవు = 3 1/2"
చేతులు :---=
0 -1 = చేతి పొడవు + 1" = 1/2 చాతి =16"
0 - 2 = 1/4 చాతి + 1 1/2" = 9 1/2"
0 - 1 = 2 - 3
0 - 2 = 1 - 3
2 - 4 = 1/12 + 2 1/2" = 5 1/4"
3 - 5 = 1"
4 - 0 = చేతి షేపులో కలుపుము .
1 - 6 = 3 "
6 వద్ద డార్ట్ కుట్ట వలెను .
డార్ట్ పొడవు = 3"
డార్ట్ వెడల్పు = 1/2"
1 - 7 = 3"
7 వద్ద డార్ట్ కుట్ట వలెను .
కుట్టువిధానము :---
0 - 2 = 1/4 ఛాతి - 1" = 7 "
2 - 3 = 1/4 ఛాతి + 1" = 9 "
2 - 1 = 3 - 4
2 , 3 , 4 . 1 చతురస్రం .
4 - 5 = 3/4"
3 - 5 = కలుపుము .
0 - 6 = + 1/4 " = 6 1/2"
6 - 7 = క్రిందికి కలుపుము .
0 - 8 = 2 1/2 "
9 - 6 = 1"
0 - 9 = కలుపుము .
3 - 9 = చంక కలుపుము .
1 - 5 = మద్య బిందువు వద్ద డార్ట్ కుట్టవలెను .
డార్ట్ వెడల్పు = 3/4"
డార్ట్ పొడవు = 3 1/2"
చేతులు :---=
0 -1 = చేతి పొడవు + 1" = 1/2 చాతి =16"
0 - 2 = 1/4 చాతి + 1 1/2" = 9 1/2"
0 - 1 = 2 - 3
0 - 2 = 1 - 3
2 - 4 = 1/12 + 2 1/2" = 5 1/4"
3 - 5 = 1"
4 - 0 = చేతి షేపులో కలుపుము .
1 - 6 = 3 "
6 వద్ద డార్ట్ కుట్ట వలెను .
డార్ట్ పొడవు = 3"
డార్ట్ వెడల్పు = 1/2"
1 - 7 = 3"
7 వద్ద డార్ట్ కుట్ట వలెను .
డార్ట్ వెడల్పు = 1/2"
డార్ట్ పొడవు = 3"కుట్టువిధానము :---
ముందు భాగాములో పైన అతుకుట మరియు కత్తిరించిన క్రాస్ పట్టి
ముందు భాగము మరియు వెనుక భాగము భుజము
భుజములను కలుపుట
మెడకు క్రాస్ పట్టి అతుకుట
మెడకు క్రాస్ పట్టి అతికిన తరువాత right side
మెడకు క్రాస్ పట్టి అతికిన తరువాత ముందు భాగము wrong side
మెడకు క్రాస్ పట్టి అతికిన తరువాత వెనుకభాగము wrong side
మెడను కుట్టుట పూర్తి అయిన తరువాత వెనుక భాగము
ముందు భాగమునందు darts కుట్టుట
వెనుక భాగమునందు darts కుట్టుట
హుక్స్ పట్టిలు కుట్టిన తరువాత
చేతులను అతుకవలెను
నడుము పట్టిని అతుకవలెను
పూర్తి అయిన high neck choli
=========================================================================
No comments:
Post a Comment