Saturday, January 19, 2013

టైలరింగ్ - 42 . నాలుగు ముక్కల స్కర్ట్

నాలుగు    ముక్కల  స్కర్ట్ ( FOUR  GOUR  SKIRT )

 కొలతలు :---
సీటు      =  30"
నడుము = 24"
పూర్తీ  పొడవు  =  20"
బెల్ట్  పొడవు  = 1 1/2"
నిర్మాణము :---
0 - 1  =  1 1/4"
1 - 2  =   పూర్తీ  పొడవు  -  బెల్ట్  పొడవు + 1/4"
0 - 3  = 1/4 నడుము + 3/4"   (రెండు   కచ్చులకు  కలిపి )
             1"  డార్ట్   8 వద్ద  .
2 - 4   = 1/2   నడుము 
3 - 4   = కలుపుము .
5 - 3   = 1 - 2 
2 - 6   =  2 - 4    లో  1/3  వంతు .
5 - 6  వంపుగా    కలుపుము .
7 - 3   =  1/6  సీటు  , ఎడమ   వైపు  సైడు  ఓపెనింగ్  కొరకు .
3 - 8   =  1/8  నడుము 
8 వద్ద   డార్ట్   కుట్ట వలెను . 
డార్ట్   పొడవు  =  3"
డార్ట్  వెడల్పు  =  1"
1 1/2"   అడుగున   మడత  కొరకు   తీ సుకొన  వలెను . 

బెల్ట్  :---    
0 - 1  =  1  1/2"
0 - 2  =   1/2  నడుము  లూజు  
1 - 3  =  1/2  నడుము  లూజు  
2 - 4  =  2"  బయటికి 
0 - 4  =  1 - 5  
0 -  1 =  4 - 5 
    
గమనిక  :---
బట్ట   పొడవు    = 22"
బట్ట    వెడల్పు  = 2  నడుములు 
ఈ  స్కర్ట్  కు    నాలుగు   ముక్కలు  ఉంటాయి  .
పైన   సన్నగా    అడుగున   వెడల్పుగా   ఉంటాయి .
రెండు  ముక్కలు   ముందు  బాగాములో  ఉంటాయి .
రెండు  ముక్కలు  వెనుక  బాగాములో  ఉంటాయి .
ముందు  వెనుక  బాగాములలో     డార్ట్ లు    కుట్ట  వలెను .
================================================

No comments:

Post a Comment