ప్లెయిన్ స్కర్ట్
కొలతలు :---
సీటు = 36"
నడుము = 26"
పొడవు = 20"
బెల్ట్ పొడవు = 1 1/2"
నిర్మాణము :--- ముందు భాగము:---
`0 - 1 = పూర్తీ పొడవు - బెల్ట్ పొడవు
= 20 3/4 " - 1 1/2" = 19 1/4"
0 - 2 = 3/4"
0 - 3 = 7"
0 - 4 = 1/4 సీటు - 1 1/2" = 7 1/2"
4 - 5 = 7"
3 - 5 = 1/4 సీటు - 1/2" = 8 1/2"
1 - 6 = 10"
4 - 6 = 2 - 1 + 1/2" = 18 1/4"
7 - 2 = 1/4 నడుము + 1/4" = 6 3/4"
7 , 5 , 6 = కలుపుము .
7, 2 కలుపుము .
1, 6 కలుపుము .
వెనుక భాగము :---0 - 1 = పూర్తీ పొడవు - బెల్ట్ పొడవు
20 3/4" - 1 1/2" = 19 1/4"
0 - 2 = 3/4"
0 - 3 = 7"
0 - 4 = 1/4 సీటు + 1/2" = 9 1/2"
4 - 5 = 7" '4' నుండి
3 - 5 = 1/4 సీటు + 1 1/2" = 10 1/2"
4 , 5 , 6 కలుపుము .
6 - 4 = 1 - 2 + 1/2" = 19"
1 - 6 = 10 1/2"
7 - 2 = 1/4 నడుము + 2 1/4"
7 - 5 = కలుపుము .
2 - 8 = 1/4 నడుము + 1/4" = 6 3/4"
2 - 7 = మూడు భాగములు చేయ వలెను .
1- 9 , 9 - 10 , 10 - 7
9 , 10 వద్ద డార్ట్ లు కుట్ట వలెను .
8 - 7 దూరము లో సగము డార్ట్ ల వెడల్పు .
డార్ట్ ల పొడవు = 4"
1 - 6 = క్రింద 2" ఎక్కువ పెట్టవలెను .
x - 7 = 1/6 సీటు సైడు ఓపెనింగ్ కోసం .
7 - 5 వద్ద సైడు ఓపెనింగ్ .
జిప్ కుట్ట వలెను .
బెల్ట్ :---
0 - 1 = 2"
0 -2 = నడుము లూజు
2 - 4 = 2" బయటికి
4 - 5 = తిన్నగా కలుపుము .
0 - 4 = 1 - 5
0 - 1 = 4 - 5
No comments:
Post a Comment