Tuesday, September 27, 2011

టైలరింగ్ - 2.జుబ్బా-1

                                జుబ్బా -1

                                                                 జుబ్బా -1

1. 30" పొడవు , 17"  వెడల్పు   గల  కాగితమును   కత్తి రించవలెను . 

2. పొడవును    మధ్యకు    మడచి   మడతను  పైన   వుంచవలెను .
3.వెడల్పును    మద్యకుమడచి   మడతను  కుడి వైపున  ఉంచ వలెను .
4 .   మడతలపై   బొమ్మను   గీయవలెను
 కత్తిరించుట  :--- E A1 గుండ్రముగా   కత్తిరించుము  .  F D   వంపుగా    కత్తిరించుము .

 కుట్టువిధానము  :---
1. ప్రక్కభాగాములను   సాదారణ    అతుకుతో   
    కుట్ట వలెను .
2 .క్రిందిభాగాన్ని ,   చేతులను    1/2"  సమానముగా   
    మడచి    వాలుకుట్టు    కుట్ట వలెను .
౩ . మెడ   భాగాన్ని    క్రాస్    పట్టిలతో    అతికి   మద్యలో   
     ఒక    కాజాను      కుట్టి    నాడా ను     ఎక్కించ వలెను  .
     ఈ    నాడా    మెడ    దగ్గరగా   వచ్చేటట్లు   లాగి   ముడివేయవలెను 
            
కొలతలు :--
చాతి     =  18 "
పొడవు   =  చాతి   -  3 "    =   15 "
కాగితపుకోలతలు   :----  
పొడవు    =   30 " 
వెడల్పు   =   17 "   =  ( 1 /4   చాతి  +  4 " 8 1/2" మడత  పై )
కాగితమును   మడచుట :---
పొడవును    మధ్యకు    మడచి   మడతను  పైన   వుంచవలెను .
వెడల్పును    మద్యకుమడచి   మడతను  కుడి వైపున  ఉంచ వలెను .
మూల లను    A B C D   లు గ    గుర్తించవలెను .
నిర్మాణము   :---
A B    =     పుర్తిపోడవు  +  1/2 " 
A C    =    1/4   చాతి   +  4  "      
A  B   =   C D 

A C    =   B D 
C E    =  1/6  చాతి   C  నుండి  
C F    =  1 /4   చాతి  -  1/2 "
F G   =    1  1/2  "    F   నుండి 
G D    ను  కలుపుము  .
F D   ను   వంపుగా   కలుపుము .
A A 1    =  1 1/2 "  క్రిందికి     A   నుండి  
E A 1     ను   గుండ్రముగా    కలుపుము .
కత్తిరించుట  :--- E A1   గుండ్రముగా   కత్తిరించుము  .  F D   వంపుగా    కత్తిరించుము .
కాగితపు   నమునా కత్తిరించుట :---  
1. 30" పొడవు , 17"  వెడల్పు   గల  కాగితమును   కత్తి రించవలెను . 

2. పొడవును    మధ్యకు    మడచి   మడతను  పైన   వుంచవలెను .
3.వెడల్పును    మద్యకుమడచి   మడతను  కుడి వైపున  ఉంచ వలెను .
4 .   మడతలపై   బొమ్మను   గీయవలెను
 కత్తిరించుట  :--- E A1   గుండ్రముగా   కత్తిరించుము  .  F D   వంపుగా    కత్తిరించుము .

 కుట్టువిధానము  :---
1. ప్రక్కభాగాములను   సాదారణ    అతుకుతో   
    కుట్ట వలెను .
2 .క్రిందిభాగాన్ని ,   చేతులను   1/2 "  మడచి   సమానముగా   
        వాలుకుట్టు    కుట్ట వలెను .
౩ . మెడ   భాగాన్ని    క్రాస్    పట్టిలతో    అతికి   మద్యలో   
     ఒక    కాజాను      కుట్టి    నాడా ను     ఎక్కించ వలెను  .
     ఈ    నాడా    మెడ    దగ్గరగా   వచ్చేటట్లు   లాగి   ముడివేయవలెను 

.

బట్టను    ఎన్నుకొనుట   :---మల్లు ,  ప్రింటెడ్  ,   పోప్లిన్   ,  కేంబ్రిక్  .
బట్ట    అంచనా   :---  రెండు   పూర్తీ   పొడవులు  .   

      --------------------------------/\-------------------------------

No comments:

Post a Comment