Thursday, September 29, 2011

టైలరింగ్ - 4.జుబ్బ-3

  బట్టను   తీసుకొని,    పొడవును  మధ్యకు   మడచి   మడతను   పైన    వుంచవలెను.   తరువాత              వెడల్పును     మధ్యకు   మడచి   మడతను  కుడి   వైపున   వుంచవలెను . దానిపై   డ్రాఫ్టింగ్   ను  గీసి  మెడను ,  చంకను   కత్తి రించవలెను .  

కత్తిరించిన     దానిని    విప్పిన  ఈ    విదముగా ఉండును .

చేతుల   కొరకు    పొడవు =  13" ,  వెడల్పు =  13"    గల    బట్టను  తీసుకొనవలెను .    

పొడవును    మధ్యకు  మడచి    మడతను  పైన  ఉంచవలెను.  వెడల్పును    మధ్యకు  మడచి   మడతను  కుడివైపున  వుంచవలెను.

దానిపై    డ్రాఫ్టింగ్   వేసి   E E 1G    ను  కత్తిరించవలెను .

జుబ్బ  బాగమునకు      చేతుల   అతుకు   తెలియుటకు   ఎరుపు   బదులు   తెలుపు  బట్టను   ఉపయోగించితిని . మెడ   మద్యన   కాజ   కుట్టి     ముగించవలెను .
   చేతులను  అతుకవలెను .

                                         క్రాస్    పట్టీ

క్రాస్    పట్టిలతో  మెడను   కుట్టి     ముగించవలెను .

పక్క   భాగములను    సాదారణ   అతుకుతో   కుట్టవలెను .
 జుబ్బ   అడుగున   ,  చేతులకు  వాలుకుట్టు   కుట్టవలెను .

  కాజాలో     నాడాను   ఎక్కిన్చవలెను .  ఈ
  నాడాను .   మెడ   దగ్గరగా   లాగి   ముడివేయవలెను  .

కొలతలు :--
చాతి  =  18 "
పొడవు   =  చాతి - ౩ "
కాగితపుకోలతలు :---
పొడవు   =  33"  ( రెండు  పొడవులు  )
వెడల్పు  =   17 "  ( 1/4  చాతి  +  4 "  )
కాగితమునుమడచుట :---
పొడవును   మధ్యకు   మడచి   మడతను   పైన   వుంచవలెను.
వెడల్పును   మద్యకు   మడచి   మడతను  కుడి   వైపున   వుంచవలెను  .
నిర్మాణము:--
A B   =  పూర్తి పొడవు  + 1 1 /2  "
A C   =  1/4  చాతి  +  4 "
A B  =   C D  
A C   = B D
C E    =  1/12  చాతి   C  నుండి   లోపలికి
C E1   =  1 /4  చాతి   
E E1   కలుపుము  .
A F  = 1 /12   చాతి   -  1 /2   "
E F     వంపుగా   కలుపుము  .
కత్తిరించుట   :---
E1 E ,  E F   కత్తిరించుము .
చేతులు   :---
A B   = 1/4  చాతి  +  2 "
B D   =  1 /4  చాతి  + 2 "
A B   =   C D

A E   =   1/12   చాతి  +  1/2 "
A E 1 =   1/4  చాతి  
E  E1   కలుపుము .
C G    =  1/2  "  లోపలి కి .
E E1 G    కలుపుము .
కత్తిరించుట  :---
E E1 G   కత్తిరించుము .
కుట్టువిధానము  :----
  పొడవు   =  33"  ( రెండు  పొడవులు  ),  17" వెడల్పు   గల 
  బట్టను   తీసుకొని,    పొడవును  మధ్యకు   మడచి   మడతను   పైన   వుంచవలెను.   తరువాత              వెడల్పును     మధ్యకు   మడచి   మడతను  కుడి   వైపున   వుంచవలెను . దానిపై   డ్రాఫ్టింగ్   ను  గీసి  మెడను ,  చంకను   కత్తి రించవలెను .  

కత్తిరించిన     దానిని    విప్పిన  ఈ    విదముగా ఉండును .

చేతుల   కొరకు    పొడవు =  13" ,  వెడల్పు =  13"    గల    బట్టను  తీసుకొనవలెను .    

పొడవును    మధ్యకు  మడచి    మడతను  పైన  ఉంచవలెను.  వెడల్పును    మధ్యకు  మడచి   మడతను  కుడివైపున  వుంచవలెను.

దానిపై    డ్రాఫ్టింగ్   వేసి   E E 1G    ను  కత్తిరించవలెను .

జుబ్బ  బాగమునకు      చేతుల   అతుకు   తెలియుటకు   ఎరుపు   బదులు   తెలుపు  బట్టను   ఉపయోగించితిని . మెడ   మద్యన   కాజ   కుట్టి     ముగించవలెను .
   చేతులను  అతుకవలెను .

                                         క్రాస్    పట్టీ

క్రాస్    పట్టిలతో  మెడను   కుట్టి     ముగించవలెను .

పక్క   భాగములను    సాదారణ   అతుకుతో   కుట్టవలెను .
 జుబ్బ   అడుగున   ,  చేతులకు  వాలుకుట్టు   కుట్టవలెను .

  కాజాలో     నాడాను   ఎక్కిన్చవలెను .  ఈ
  నాడాను .   మెడ   దగ్గరగా   లాగి   ముడివేయవలెను  .
    బట్టను    ఎన్నుకొనుట  :---ప్రింటెడ్ , పోప్లిన్ ,  లాన్ , కేంబ్రిక్                                          మొదలగునవి .  
ట్ట  అంచనా  :--- రెండు   పూర్తి   పొడవులు + 3 ".

-----------------------------------------------/\------------------------------------

No comments:

Post a Comment