Wednesday, September 28, 2011

టైలరింగ్ - 3.జుబ్బా-2







కొలతలు:---

.





1.   మెడభాగము   మద్యలో   కావలసినంత  వరకు  కుచ్చెళ్లు   
      పెట్టి   పైపింగ్    తో   ముగించవలెను  .

2. పైపింగ్   కొరకు    ఒక   అంగుళం   వెడల్పుతో    భుజమునకు  మద్య  భాగమునకు   సరిపడు  బట్టను   కత్తి  రించవలెను .


2. పైపింగ్   కుట్టిన  తరువాత   వెనుక  భాగము   .



2.   చంకభాగమును  , మెడ   భాగము    పైపింగ్  తో   ముగించవలెను  .

 3 .  ప్రక్కభాగాములను    సాధారణ   అతుకుతో    కుట్టవలేను. 
 4.    భుజము   దగ్గర   నాడాలు   కుట్టవలేను  .

పూర్తి   అయిన   జుబ్బా
కొలతలు:---
చాతి       =  18 "
పొడవు   =  చాతి - 3 "  =  15 "
కాగితపుకోలతలు  :---
పొడవు   =  30 "( రెండు    పొడవులు  )   
వెడల్పు  =  17 " ( 1 /4   వంతు   చాతి  +  4 " )  
కాగితమును   మడచుట  :---
పొడవును   మధ్యకు   మడచి   మడతను  పైన  వుంచవలెను .
వెడల్పును    మధ్యకు   మడచి   మడతను   కుడి   వైపున  
వుంచవలెను .  మూలలను   A B C D   లు గ     గుర్తించవలెను.           
నిర్మాణము :---
A B    =   1 / 4  ఛాతి +  4 "
B D    =    పొడవు  +  1  1/2 "
A B    =    C D 
A E    =    1/ 12  ఛాతి   +  1/2" 
A E 1   =   1 /4  ఛాతి  
E E1    కలుపుము  .
B G      =   1 1 / 2 "
E G      మెడ    వంపుగా   కలుపుము .

కత్తిరించుట  :---
E E1 ,   E G   ను    కత్తిరించుము .
కుట్టువిధానము   :---  

.




1.   మెడభాగము   మద్యలో   కావలసినంత  వరకు  కుచ్చెళ్లు   
      పెట్టి   పైపింగ్    తో   ముగించవలెను  .

2. పైపింగ్   కొరకు    ఒక   అంగుళం   వెడల్పుతో    భుజమునకు  మద్య  భాగమునకు   సరిపడు  బట్టను   కత్తి  రించవలెను .


2. పైపింగ్   కుట్టిన  తరువాత   వెనుక  భాగము   .



2.   చంకభాగమును  , మెడ   భాగము    పైపింగ్  తో   ముగించవలెను  .

 3 .  ప్రక్కభాగాములను    సాధారణ   అతుకుతో    కుట్టవలేను. 
 4.    భుజము   దగ్గర   నాడాలు   కుట్టవలేను  .

పూర్తి   అయిన   జుబ్బా

బట్టను    ఎన్నుకొనుట   :---మల్లు  ,  ప్రింటెడ్  , పోప్లిన్  .
  బట్ట    అంచనా  :--- రెండు   పొడవులు .
     
.          ----------------------------/\------------------------



 

No comments:

Post a Comment