లేడీస్ షర్టు
లేడీస్ షర్టు
కొలతలు :---
చాతి = 34"
నడుము వరకు పొడవు = 14"
పూర్తి పొడవు = 24"
భుజము = 6 1/2"
చేతి పొడవు = 27"
కాగితపు కొలతలు :---
పొడవు = 54" ( రెండు పొడవులు )
వెడల్పు = 20" ( రెండు వెడల్పులు )
నిర్మాణము :---
ముందుభాగము :---
A B = 26 1/2"
AB నుంచి 3/4" లోపలికి గుర్తించి 0 - 1 ని గుర్తించవలెను.
0 - 1 = పూర్తిపోడవు + 3/4" = 24 3/4"
0 - 2 = 1/8 చాతి + 2 1/2" = 7"
2 - 3 = 1/4 చాతి +1 1/2" = 10"
0 - 4 = 6 1/2" + 1/4" = 6 3/4"
4 - 5 = 4 నుండి తిన్నగా క్రిందికి కలుపుము .
4 - 6 = 1"
0 - 7 = 1/12 చాతి + 1/4" = 3"
6 - 7 = భుజమును కలుపుము .
0 -8 = 1/12 చాతి = 2 3/4"
7 - 8 = ముందు మెడ గుండ్రముగా కలుపుము .
5 -9 = 1" ---5 నుండి పైకి
3 , 9 , 6 ముందు చంక కలుపుము .
0 - 10 = నడుము వరకు పొడవు = 14 3/4"
10 - 11 = 2 -3
2 - 10 = 3-11
2 , 3 , 11 , 10 చతురస్రము .
11 -12 = 3/4 "
1 - 13 = 1/4 చాతి + 2"
12 - 13 = కలుపుము .
3 - 14 = 1/8 చాతి + 1/2"
14 వద్ద డార్ట్ కుట్టు వలెను .
1 - X = 2"
13 - X1 = 2"
13 - Y = 1/6 చాతి 5 3/4"
Y నుండి 1 - 13 మద్యకు వంపుగా కలుపుము .
10 - 12 మద్య 15.
15 వద్ద 1/8 చాతి పొడవుతో డార్ట్ కుట్టు వలెను .
వెనుకభాగము :---
0 - 1 = పూర్తీ పొడవు = 24"
0 - 2 = 1/8 చాతి + 2 1/2" = 6 3/4"
2 - 3 = 1/4 చాతి + 1 1/2" = 10"
0 - 4 = 6 3/4"
4 - 5 = తిన్నగా కలుపుము .
4 - 6 = 1"
0 - 7 = 1/12 చాతి + 1/4" = 3"
7 - 8 = 3/4"
0 - 8 = కలుపుము .
6 - 8 = కలుపుము .
0 - 9 = నడుము వరకు పొడవు = 14 3/4"
9 - 10 = 2 - 3
2 , 3 , 10 , 9 కలుపుము .
10 - 11 = 3 /4"
1 - 12 = 1/4 చాతి + 2"
1 - x = 2"
12 - x1 = 2"
12 - y = 1/6 చాతి
y నుండి 1 - 12 మధ్యకు వంపుగా కలుపుము .
చేతులు:---
0 -1 = 1/2 భుజము + 1/4"
1 - 2 = పొడవు = 20 "
0 - 1 = 2 - 3
1 - 2 = 0 - 3
1 - 4 = 1/8 చాతి - 1/2" = 4"
2 - 5 = 2"
5 -6 = 1/2"
6 - 3 = వంపుగా కలుపుము .
4 - 6 = చేతి ప్రక్కలందు కలుపుము .
No comments:
Post a Comment