Saturday, April 18, 2026

ఫండమెంటల్స్ అఫ్ టైలరింగ్ - 34. మెటీరియల్ సరిగ్గా ఫీడ్ అవ్వకపోవడం

మెటీరియల్ సరిగ్గా ఫీడ్ అవ్వకపోవడం : -- 1. స్టిచ్ రెగ్యులేటర్ 'o' పాయింట్‌కు చాలా దగ్గరగా సెట్ చేయబడి ఉండటం. 2. ఫీడ్ డాగ్ దగ్గర నీడిల్ ప్లేట్ కింద మురికి ఉండటం. 3. ప్రెషర్ ఫుట్ మీద ఒత్తిడి సరిగా లేకపోవడం. 4. ప్రెషర్ ఫుట్ వంగిపోవడం. మెషిన్ బరువుగా నడవడం :---- 1. ఆయిల్ లేకపోవడం. 2. దారం వీల్ లేదా ట్రెడిల్ బేరింగ్‌ల చుట్టూ చుట్టుకోవడం. 3. బెల్ట్ చాలా బిగుతుగా ఉండటం . 4. బాబిన్ వైండర్ కిందకు నొక్కివేయబడి ఉండటం. 5. షటిల్ రేస్‌లో దారం ఇరుక్కుపోవడం. 6. బేరింగ్‌లపై జిగురుగా మారిన ఆయిల్ లేదా మురికి ఉండటం

No comments:

Post a Comment