Wednesday, April 29, 2026

ఫండమెంటల్స్ అఫ్ టైలరింగ్ - 54.డబుల్ టాప్ స్టిచింగ్

డబుల్ టాప్ స్టిచ్ :- -- ఇందులో, కుట్టు అంచులను (సీమ్ అలవెన్సులను) తెరిచి ఇస్త్రీ చేసిన తర్వాత, వస్త్రం యొక్క కుడి వైపున , కుట్టు రేఖకు ఇరువైపులా ఒక్కో అదనపు కుట్టు వరుస వేయబడుతుంది

No comments:

Post a Comment