అంచు కుట్టు ముగింపు(Edge stitch finish) :-- - కుట్టు వేసి, తెరిచి ఇస్త్రీ చేయాలి. తర్వాత ప్రతి
కుట్టు అంచున 1/4 అంగుళం లోపలికి మడిచి, వస్త్రానికి చిక్కుకోకుండా మడతకు దగ్గరగా
పై కుట్టు వేయాలి . వెడల్పాటి కుట్టు అంచు లభించే లైనింగ్ లేని కోట్లు, జాకెట్లపై ఈ
ముగింపును ఉపయోగిస్తారు . ఇది కాస్త మందంగా ఉండే ముగింపు మరియు బాగా వంగిన కుట్లకు
ఇది సరిపోదు.
No comments:
Post a Comment